Vamsa Vrudhi kara Durga Kavacham,need in telugu

Discussion in 'Pujas Prayers & Slokas' started by thanuja99, Aug 7, 2012.

  1. thanuja99

    thanuja99 New IL'ite

    Messages:
    2
    Likes Received:
    0
    Trophy Points:
    1
    Gender:
    Female
    hi,

    I need Vamsa Vrudhi kara Durga Kavacham in Telugu format.so that I should not do any wrong pronouncing the words...pls :help
     
    Loading...

  2. aparna03

    aparna03 New IL'ite

    Messages:
    1
    Likes Received:
    0
    Trophy Points:
    1
    Gender:
    Male

    I was searching for this recently and couldn't find it.
    So i searched for a telugu keyboard online and translated it.

    Here it is: Sorry if you see any mistakes in it.

    శనిశ్చర ఉవాచ:
    భగవాన్ దెవ దెవశ క్రుపయా త్వం జగత్ప్రభో
    వంశాఖ్యం కవచం బ్రూహి మహ్యం
    శిష్యతె అనఘ యశ్య ప్రభవత్ దెవెశ వంశో వృధిర్ జాయతె

    సూర్యఉవాచ:
    శృణు పుత్ర ప్రవక్ష్యామి, వంశాఖ్యం కవచం శుభం,
    సంతాన వృద్దిర్, యత్ పడత్ గర్బ్ రక్ష సదా నృణం.

    వంధ్యపి లాభతె పుత్రం కక వంధ్య సుతై యధా,
    మృత వత్స సుపుత్ర అస్యత్ స్రవత్ గర్భ స్థిర ప్రజా

    అపుష్ప పుష్పినీ యశ్య, ధనరశ్చ శుఖ ప్రశో,
    కన్య ప్రజ పుత్రీని యెతత్ స్తోత్రం ప్రభావత.

    భూత ప్రతధిజ భాధ, భాధ కలి దోషజ,
    గ్రహ భాధ, దేవ భాధ శత్రు క్రుతాచయా.

    భశ్మీ భవతి సర్వస్తా, కవచశ్య ప్రభావతా,
    సర్వరోగో వినశ్యతి సర్వే బల గ్రహశ్చయే.

    పూర్వ రక్షతు వరాహే, ఆగ్నేయం అంబికాస్వయం,
    దక్షిణే చండికా రక్షేత్ నైరుత్య హంస వాహిని.

    వరాహే పశ్చిమై రక్షేత్, వాయువ్య్ం మహేశ్వరీ,
    ఉత్తరే వైష్ణవి రక్షేత్, ఈశాన్యం సింహ వాహినీ.

    ఊర్ధ్వం తు శారదా రక్షేత్, అధోరక్షతి పార్వతి,
    శాఖంభరీ శిరో రక్షేత్, ముఖం రక్షతి భైరవి.

    కంఠం రక్షతు చముండా, హృదయం రక్షతి శివ
    ఈశానిచ భుజౌ రక్షేత్, కుక్షిం నాభిం కాళికా.

    అపర్ణా హృదయం రక్షేత్ కటిం భస్తిం శివ ప్రియా,
    ఊరు రక్షతు కౌమారి, జయ జను ధ్వయం తథా.
    గుల్ఫౌ పాదౌ సదా రక్షేత్ బ్రహ్మణి పరమేశ్వరీ,
    సర్వాంగాని సదా రదక్షేత్ దుర్గా దుర్గతి నాశిని.

    నమో దేవ్యై మహా దెవ్యై దుర్గై సతతం నమ,
    పుత్ర సౌఖ్యం దేహి దేహి గర్భ రక్షం కురుష్వన.

    ఓం హ్రీం హ్రీం హ్రీం, శ్రీం శ్రీం శ్రీం, లైం లైం లైం మహంకాళి.
    మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాయై, నవ కోటి మూర్తయై,
    దుర్గై నమ, హ్రీం హ్రీం హ్రీం.

    ఓం హ్రీం హ్రీం హ్రీం, శ్రీం శ్రీం శ్రీం, లైం లైం లైం, హ్రీం హ్రీం హ్రీం.
    దుర్గతి నాశిని సంతాన సౌఖ్యం దేహి దేహి వంద్యత్వం మృత వత్సవం హర హర
    గర్భ రక్షం కురు కురు
    సకలం భోధం కులజం బాహ్యజం కృతం అక్రుతం చ నశ్య నశ్య
    సర్వ నగత్రాణి రక్ష రక్ష గర్భం పోషయ పోషయ
    సర్వోపద్రవం సోషయ సోషయ స్వహ.

    అనేన కవెచనంగం సప్త వరభి మంత్రితం,
    రితు స్నానో జలంపీత్వా భవెత్ గర్భవతి ద్రువం.

    గర్భ పాద భయే పీత్వా ధ్రుఢ గర్భ ప్రజాయతే

    అనేన కవచెనాధ మార్జితయే నిసాగమే,
    సర్వ బాధ వినిర్ముక్త గర్భిణీ శ్యత్ న సమశ్య.

    అనేన కవచేనాధ గ్రంధితం రక్త దోరకం,
    కటి దెశే దరయంతి సుపుత్ర సుఖ భాగిని,
    అశూత పుత్ర మింద్రాణి జయంతంయత్ ప్రభవత.

    గురుపాధిష్తం వంశాఖ్యం కవచం తధిదం సదా,
    గుహ్యత్ గుహ్యతర ఛేధం న ప్రకాశ్యం హి సర్వదా,
    ధరణత్ పఠoధశ్య వంశ ఛేధో న్ జాయతే

    ఇతి శ్రీ జ్ఞాన భాస్కరీ vamsa వృధికరం దుర్గా కవచం.
     
  3. sarada45

    sarada45 New IL'ite

    Messages:
    3
    Likes Received:
    0
    Trophy Points:
    1
    Gender:
    Female
    saraswathi Kavacham,need in telugu

    hi

    I am sharada, please forward saraswathi kavacham in telugu formate, to pronounce correctly.
     
    Last edited: Apr 2, 2014
  4. GEET9713

    GEET9713 New IL'ite

    Messages:
    41
    Likes Received:
    0
    Trophy Points:
    6
  5. GEET9713

    GEET9713 New IL'ite

    Messages:
    41
    Likes Received:
    0
    Trophy Points:
    6
    Re: saraswathi Kavacham,need in telugu

    pls visit chaganti koteswarrao fb page there it is i cant copy it and upload
     

Share This Page