Sri Rama Mangalasasanam in telugu

Discussion in 'Pujas Prayers & Slokas' started by kausalyav, Feb 15, 2010.

  1. kausalyav

    kausalyav New IL'ite

    Messages:
    24
    Likes Received:
    1
    Trophy Points:
    3
    Gender:
    Female
    Hi,

    i want "మునిమానసాహంసా ....................................
    సితాబ్జపత్రనేత్రాయ..................................." this slokam in Sri Rama Mangalasasanam
     
    Loading...

  2. kausalyav

    kausalyav New IL'ite

    Messages:
    24
    Likes Received:
    1
    Trophy Points:
    3
    Gender:
    Female
    Sri Rama Mangalasasanam slokam

    Hi

    i want

    శ్రీ రామ మంగళ స్తోత్రము

    మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే
    చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.

    "మునిమానసహంసా నీ ............
    సితాబ్జపత్ర నేత్రాయ సి నీ.........." this slokam

    వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామళ మూర్తయే
    పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.

    శ్రీ మతేరఘువీరాయ సేతోల్లంఘిత సింధవే
    జితరాక్షసరాజాయ రణధీరాయ మంగళం.

    ఆసాద్యనగరీం దివ్యామభిషిక్తాయ సీతయా
    రాజధిరాజరాజాయ రామభద్రాయ మంగళం.
     

Share This Page