Passion boy! Kindly encourage the ilites... If u dont like its better to keep quite, unnecessary dont post the comments. please dont discourage Ilites.
xcuse me bhanu im not discouraging u or any one else its my opinion on the joke im asking to try anything new thats it,if u feel like discouraging im sory then i think its a subtle request i've made thank you
Hi everybody Rocking... Jokes chaaala baagunnayyi. Archana gaaru ... Good idea.:thumbsup ee thread baagundi. nenu jokes post cheyyadaaniki try chesthunnanu, Emi sudden ga gurthu raavatam ledu :hide: Aalochinchi chinchi chinchi... post chesthaa...:coffee, cheers BHA
భర్త కోసం ఆఫీసుకు ఫోన్ చేసింది ధనలక్ష్మి. "కొంచెం మా ఆయన్ను పిలుస్తారా?" అడిగింది ఆపరేటర్ని. "number please" అడిగింది ఆపరేటర్. "నెంబరేమిటి నీ బొంద. నాకేమైనా పదిమంది మొగుళ్ళనుకున్నావా?" కయ్*మంది ధనలక్ష్మి. ---------------------------------------------------------------------------------------------- "నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు "అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి. "మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు "మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి.
Hi Bhanu, mee response baagundi naa jokes ki- ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. "ఊ కొట్టు... కొట్టు.... దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి" అని ప్రేక్షకుల్లోంచి అరుస్తున్నాడో వ్యక్తి. "మీకు బాక్సింగ్ అంటే అంతిష్టమా?" అడిగాడు పక్కనున్న వ్యక్తి. "కాదండీ, నేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్*ని" చెప్పాడు దంతనాధం ---------------------------------------------------------------------------------------------------------- "ఏమిటి పిన్నిగారు అంతకోపంగా ఉన్నారు?" శ్రామలమ్మను అదిగింది వరమ్మ. "ఇవాళ ముచ్చటపది RTC Bus standలో weighing machine ఎక్కి రూపాయి నాణెం వేస్తే....... ఒక్కసారే ఇద్దరు ఎక్కకూడదు అని వచ్చింది" కోపంగా అంది శ్యామలమ్మ.