mmm... nenu ee song vinaledandi... anduke teliya ledu... guess this... megham nela vollu meeti dara malle... prema varala jallu kavaa...
hi all....... nenu start chesi... aapesina threads malli resume chestunnanu..... so song guess cheyadaniki mana ILites andaru ready ani anukuntunna.... Enni replies vastayo choodam.... :2thumbsup: guess the song... pallavi cheppali/... megham nela vollu meete raagamalle prema varala jallu kava.... Try.... its fun... :cool2:
Charanam..... జడలోని మల్లెలు జారితే నీ ఒడిలో ఉన్నాననుకున్నా చిరుగాలిలో కురులూగితే నీ చేయి సోకెనని అనుకున్నా Guess the song pallavi..... and give the new charanam Tagging @kcb @pinkydarling @ssudhan @waiting4rmlong @mithra3412
సిపాయీ.. సిపాయీ.. సిపాయీ.. సిపాయీ.. నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో... ఈ వాలుకనులనడుగు అడుగు చెపుతాయీ.. సిపాయీ.. ఓ..సిపాయీ.. హసీనా.. హసీనా.. నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా.. హసీనా.. ఓ.. హసీనా.. movie : akbar salim anarkali
@Itsmylife143 Good guess. Charanam నాకై చాచిన నీ చేతిలో చదివాను న నిన్న నీ నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపు ని
Anthem lo song!! nee navvu cheppindi naato nenevvaro emito nee needa choopindi naalo innaalla lotemito