1. Have an Interesting Snippet to Share : Click Here
    Dismiss Notice

chalam gari maidanam...

Discussion in 'Posts in Regional Languages' started by chitti1986, Feb 6, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    గీత గారు...
    మీరు చెప్పినది చాలా నిజం ...
    ఒక పుస్తకమును ఎన్నిసార్లు చాదువుతామో ప్రతిసారి ఒక కొత్త కోణములో వివిధ రకాలుగా అర్ధం అవుతుంది .

     
  2. Geetamohan

    Geetamohan Bronze IL'ite

    Messages:
    140
    Likes Received:
    47
    Trophy Points:
    48
    Gender:
    Female
    మీరు ఇప్పుడు ఏ పుస్తకం చదువుతున్నారు?
    అందులొని సంగతులు మాతో కూడా పంచుకొండి
     
  3. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    geetha gaaru...
    prastutamu nenu emi chadavatam ledhu .... ( last 1 week nundi )
    prastutaaniki nannu nenu chadive prayatnamulo unnanu ...
    chaalaa kastamugaa anipistunnadi... telusukottaaniki ....
    naaloni paramaatmani vetakadam strat chestunnanu... mari dorukutaadaa?



     
  4. Geetamohan

    Geetamohan Bronze IL'ite

    Messages:
    140
    Likes Received:
    47
    Trophy Points:
    48
    Gender:
    Female
    మీ లోని ఆత్మ ను పట్టుకొండి. పరమాత్మ ను తప్పకుండా దర్సించగలుగుతారు
     
    1 person likes this.
  5. SreeSri

    SreeSri Gold IL'ite

    Messages:
    701
    Likes Received:
    406
    Trophy Points:
    138
    Gender:
    Male
    Maidaanam maata emito kaani, Seetha Agniprevesam ane Chalam gaari naatika naa moosukupoyina kallu teripinchindi.
    Read the book: Ramayana Stories in Modern South India: An Anthology by Paula Richman Chapter 5 from Page 58 onwards. You would see the true story of Chalam's mind towards the woman. I really liked it and made my thinking towards woman in a new mind set..
     
    2 people like this.
  6. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    మైదానం పుస్తకం నేను చాలా సార్లు చదివాను. ఒక్కోసారి ఒక్కోలా అనిపించింది. చివరిగా సుమారు 6సం. క్రితం చదివాను. కానీ, ఆ రాజేశ్వరి,అమీర్,మీరా నాకు బాగా తెలిసిన వ్యక్తుల్లా, ఆ కధ మొత్తం నాకళ్ళ ముందే జరిగినట్లుగా ఇప్పటికీ నాకు గుర్తుంది. బహుశా అదే, ఆ పుస్తకం గొప్పతనం అనుకుంటా...
    మిగతా పుస్తకాలంటే.. అంపశయ్య, అమృతం కురిసినరాత్రి, చివరికి మిగిలేది- ఇవి నా ఆల్ టైం ఫేవరెట్స్. ప్రియురాలు పిలిచే, డబ్బు టుది పవరాఫ్ డబ్బు కూడా బాగుంటాయి.
     
  7. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    మైదానం పుస్తకం ప్రస్తుతం నా దగ్గర ఉంది. బెంగులూర్ లో ఉన్నవారు ఎవరైనా చదవాలనుకుంటే సంప్రదించగలరు.
    - హనీఫ్
     
    Last edited by a moderator: May 14, 2013

Share This Page