1. Have an Interesting Snippet to Share : Click Here
    Dismiss Notice
  2. What can you teach someone online? Tell us here!
    Dismiss Notice
  3. If someone taught you via skype, what would you want to learn? Tell us here!
    Dismiss Notice

స్నేహం ( Friendship )

Discussion in 'Posts in Regional Languages' started by mitrudu2012, Feb 20, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,202
    Likes Received:
    573
    Trophy Points:
    210
    Gender:
    Male
    స్కంద గారు..
    సంతోషము అండి...
    నాపేరు ప్రవరాఖ్య ,వయసు 26 , mca , ఉద్యోగ ప్రయత్నములో ఉన్నాను...
    మాది నెల్లూరు .... పుస్తకాలూ చదవటం.... చల్లని సాయం సంద్యవేలలో వాకింగ్ ,... వెన్నెలలో పిద్దె పైన కుర్చుని పాత పాటలు వినటం ...
    లాంటివి నా అభిరుచులు అండి .... :)

     
  2. Geetamohan

    Geetamohan Bronze IL'ite

    Messages:
    140
    Likes Received:
    47
    Trophy Points:
    48
    Gender:
    Female
    :)ఇప్పుడు పెంచుకుంటున్న కుక్క పేరు "స్కూబీ" 8 సం"
     
  3. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,202
    Likes Received:
    573
    Trophy Points:
    210
    Gender:
    Male
    గీత గారు ...
    అవునా ? మొత్తానికి కొత్త కొత్త పేర్లు పెట్టేస్తున్నారు అన్న మాట హ హ ...

     
  4. Geetamohan

    Geetamohan Bronze IL'ite

    Messages:
    140
    Likes Received:
    47
    Trophy Points:
    48
    Gender:
    Female
    అవునండి man's best friend is dog kadaa!
    krisha , narayana ani pettuunte punyam anna vacchedemo anipistundi okkosari:rotfl
     
    1 person likes this.
  5. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,202
    Likes Received:
    573
    Trophy Points:
    210
    Gender:
    Male
    గీత గారు ...
    అవును అండి...
    చాల నిజం చెప్పారు ... నిజం గా చాలా విస్వాసమైనది కుక్కలు ....
    మనము పెట్టిన ఒక్క ముద్దకి కూడా కృతజ్ఞతను చూపుతాయి...
    మన telugu పేర్లు పెట్టండి.... అప్పుడు మనకూ సంతోషము ఉంటుంది కదా .....
    నేను గనక పెంచితే "విక్రం" అని పెడతాని దానికి ...
    విశ్వాసానికి , పరాక్రమానికి గుర్తుగా....
    కావాలంటే అప్పటివరకు ఈ పేరుని మీకు బదులుగా ఇస్తాను వాడుకోండి మరి హ హ ...
    మళ్ళి నేను కుక్కని పెంచుకునేతప్పుడు ... నా పేరు నాకు ఇచ్చెయ్యాలి ఓకే నా .... :)


     
  6. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,202
    Likes Received:
    573
    Trophy Points:
    210
    Gender:
    Male
    skanda garu ...
    tappakundaa andi....



     
  7. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,202
    Likes Received:
    573
    Trophy Points:
    210
    Gender:
    Male
    skanda gaaru...
    ikkada kooda post cheyyandi mi collections ni ...
    bcz idi mukyamuga mi womens site kada ...
    meeku baaga help avutumdi .....


     
  8. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,202
    Likes Received:
    573
    Trophy Points:
    210
    Gender:
    Male
    స్కంద గారు .....
    కృతఙ్ఞతలు అండి...
    మన మాతృభాషలో మాట్లాడితే ఆ ఆనందమే వేరు కదా ......
    మన మనసుని తాకేది కేవలం మన మాతృబాష అని నా అభిప్రాయము అండి....


     
  9. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,202
    Likes Received:
    573
    Trophy Points:
    210
    Gender:
    Male
    స్కంద గారు ...
    నేనా? ఎక్కడ చూసినా నా?
    ఎక్కడ అండి బాబు ?

     
  10. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,202
    Likes Received:
    573
    Trophy Points:
    210
    Gender:
    Male
    స్కంద గారు...
    మన telugu ఫ్రెండ్స్ కోసము ...
    ఎదో కాలక్షేపము కోసము ...
    మనందరి అభిరుచులు పంచుకోవటం కోసము ...
    స్నేహము కోసము అలా థ్రెడ్ 'స్ ప్రారంభిస్తున్నాను అంతే అండి........
    ఇది మన telugu మిత్రులం హాయిగా కబుర్లు , ముచ్చట్లు , చెప్పుకోతానికే .......


     
    1 person likes this.

Share This Page