మామూలు వ్యవహారిక బాషలో ఐతే " నీకు దూరంగా ఉండవలసి రావటం నాకు కష్టంగా ఉంది " అచ్చ తెలుగు / గ్రాన్దికములో చెప్పాలి అంటే "నీ ఎడబాటు బహు కష్టముగా ఉంది "
Let me try. I miss you --> Nee Viraham barinchalenu. Viraham means dooranga vunda dam. Dont say by mistake sarasam. just kidding...... Keep going...