Amaravathi gaaru thanks andi!!! "అయ్యగారూ... మీ ఇంట్లో ఇక నేను పనిచెయ్యను. ప్రతిచిన్నదానికీ అమ్మగారు ఊరికే తిట్టిపోస్తున్నారు" చెప్పాడు నౌకర్. "అబ్బా.. ఆ మాత్రం మాటపడలేవురా?" సర్ది చెప్పబోయడు యజమాని. "నాకేం ఖర్మండీ... ఆమే తిట్లన్నీ పడడానికి నేనేమైనా ఆవిడ మొగుడినా?" వెళ్తూ అన్నాడు నౌకర్. ---------------------------------------------------------------------------------------------------------------------------- డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్ర్రిప్షన్ మందుల షాపువాడికి ఇచ్చి "ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి" అని అడిగాడు వాసు. "రెండెందుకండీ?" అమాయకంగా అడిగాడు షాపువాడు. "ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు. ఒకటి ఇంట్లోకి, రెండోది ఆఫీసులోకి.."
hi.. nic jokes.. <input id="gwProxy" type="hidden"><!--Session data--><input onclick="jsCall();" id="jsProxy" type="hidden">
vijji garu thanks andi... Teacher : ఒరేయ్ రాము! నీ పుట్టిన రోజు ఎప్పుడు? రాము : August 14 న teacher. Teacher : ఏ సంవత్సరం? రాము : ప్రతి సంవత్సరం. Teacher : !!!!! ------------------------------------------------------------------------- "ఆఁ..... ఏవోయ్ వెంకట్రావ్! రాత్రి ఎనిమిదైంది. అసలే కొత్తగా పళ్ళైనవాడివి. ఇంటికి వెళ్ళాలనిపించడంలేదా? ఇంకా పని చేస్తూనే ఉన్నావు?" మెచ్చుకోలుగా అన్నాడు officer. "ఏం లేదు సార్. మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. ముందుగా ఎవరైతే ఇంటికి చేరుతారో వాళ్ళు వంట చేయాలి" రహస్యం చెప్పాడు వెంకట్రావు.
Satyasri gaaru Mee jokes anni post ayina ventane miss avvakunda chaduvuthunnanu Baagunnayi. Thanks for making us to laugh Cheers BHA