Jokes in telugu

Discussion in 'Andhra Pradesh' started by kavyamadhav, Feb 20, 2009.

  1. kavyamadhav

    kavyamadhav Bronze IL'ite

    Messages:
    285
    Likes Received:
    4
    Trophy Points:
    35
    Gender:
    Female
    Hi all,
    teligilu meeku thelsina jokes ikkada share chesukondi.
     
    Loading...

  2. kavyamadhav

    kavyamadhav Bronze IL'ite

    Messages:
    285
    Likes Received:
    4
    Trophy Points:
    35
    Gender:
    Female
    ఓ ఆకతాయి సిటీ బస్ ని ఆపి డ్రైవర్ తో "ఏంటి బస్ రకరకాల జంతువులతో కిటకిట లడుతున్నట్టుందే " అని వేలకోలంగా అన్నాడు.
    "ఆ అవును కోతి ఒకటే తక్కువినట్టుంది. రా......... త్వరగా ఎక్కేయి" అంటు చురక తగిలించాడు డ్రైవర్.
     
  3. kavyamadhav

    kavyamadhav Bronze IL'ite

    Messages:
    285
    Likes Received:
    4
    Trophy Points:
    35
    Gender:
    Female
    చలికాలం లో ఉదయాన్నే చెర్రి పళ్ళ కోసం చెట్టు ఎక్కుతోంది ఒక నత్త. అది చెట్టు ఎక్కడం చుసిన ఓ కుమ్మరి పురుగు "ఎందుకు అనవసరంగా ఎక్కుతావ్? నీ సమయం వృధా చేసుకుంటున్నావు. పళ్ళు లేవుగా" అంది.
    నేను పైకి ఎక్కే టైంకి వస్తాఈలే అంది. ఆశగా పిపికి పాకుతూ నత్త.
     
  4. kavyamadhav

    kavyamadhav Bronze IL'ite

    Messages:
    285
    Likes Received:
    4
    Trophy Points:
    35
    Gender:
    Female
    "నా దగ్గర లెక్కలు వచ్చిన చిలకుందిరా."
    "నిజమా?"

    "అవును.... రెండు లోంచి రెండు తీస్తే ఎంత అని అడిగితే ఏం మాట్లాడలేదు మరి!!!!!!!!!!!!!"
     
  5. archu1981

    archu1981 Silver IL'ite

    Messages:
    513
    Likes Received:
    32
    Trophy Points:
    63
    Gender:
    Female
    nice ones kavya...really enjoyed
     
  6. radhavenkatesh

    radhavenkatesh Silver IL'ite

    Messages:
    456
    Likes Received:
    26
    Trophy Points:
    55
    Gender:
    Female
    koti joku bhale undi kavya nalanti koti anukonta :rotfl
     
  7. kavyamadhav

    kavyamadhav Bronze IL'ite

    Messages:
    285
    Likes Received:
    4
    Trophy Points:
    35
    Gender:
    Female
    Hi Archana & Radha meeku thelsina jokes kuda share chesukondi.
     
  8. kavyamadhav

    kavyamadhav Bronze IL'ite

    Messages:
    285
    Likes Received:
    4
    Trophy Points:
    35
    Gender:
    Female
    " ఏమయ్యా ఈశ్వర్ ప్రతిరోజు ఉదయం ఆఫీసు కి లేటుగా వస్తున్నావు, సాయంకాలం ఇంటికి త్వరగా వెళ్తున్నావు. ఏంటి సంగతి ?" అడిగాడు ఆఫీసర్ కోపంగా .

    " రెండు సార్లు లేట్ ఐతే బాగుండదని.........." నసిగాడు ఈశ్వర్ వినయంగా .

     
  9. kavyamadhav

    kavyamadhav Bronze IL'ite

    Messages:
    285
    Likes Received:
    4
    Trophy Points:
    35
    Gender:
    Female
    డిశ్చార్జ్ అయి వెళ్లబోతున్న పేషెంట్ తో " ఇప్పుడు తేలిగ్గానే ఉంది కదూ!" అడిగాడు డాక్టర్.

    "కరక్టే..... డాక్టర్! ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది." అంటూ జవాబిచ్చాడు పేషెంట్ పర్సు తడుముకుంటూ.
     
  10. kavyamadhav

    kavyamadhav Bronze IL'ite

    Messages:
    285
    Likes Received:
    4
    Trophy Points:
    35
    Gender:
    Female
    "ఒరేయ్ బుజ్జీ.. మన దేశం ఎప్పటికీ పైకి రానిదేందులో? " అడిగింది టీచర్.

    బుజ్జి: " ప్రపంచ పటం లో టీచర్."


    *********************************************

    జడ్జి: "నువ్వెన్టయ్య మాటిమాటికి వాళ్ళింట్లోనే దొంగతనం చేస్తున్నావు?"

    దొంగ: " నేను వాళ్ల ఫ్యామిలీ దొంగని సార్."

     

Share This Page