movie : Dr.Chakravarthy Ee mounam ee bidiyam idhena idhena cheliya kanuka ee mounam ee bidiyam idhele idhele maguva kanuka inninalla mana valapulu vikasinchuta indhuka mamathalanni thamaku thame allukonedi maalika maatalalo thelupaledhu manasu mooga korika kanulu kalisi anuvadhinchu pranaya bhava geethika ekaanthamu dorikinantha edamoma nee veduka entha entha edamithe antha antha theepi kalayika ee mounam ee bidiyam idhena idena cheliya kanuka ee mounam ee bidiyam idhele idele maguva kanuka
పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెల జగమే ఊయల నింగిలోన చందమామ తొంగి చూచే నీటిలోని కలువభామ పొంగిపూచే ఈ అనురాగమే జీవన రాగమై.......... 2 ఎదలో తేనె జల్లు కురిసిపోద పగలే వెన్నెల జగమే ఊయల కడలి పిలువ కన్నె వాగు పరుగు తేసే మురళి పాట విన్న నాగు సిరసునూపే ఈ అనుబంధమే మధురానందమై ............ 2 ఇలపై నందనాలు నిలిపి పోదా పగలే వెన్నెల జగమే ఊయల [నీలి మబ్బు నీడలేసి నెమలి ఆడే పూల రుతువు సైగ చూసి సిఖము పాడే ]............... 2 మనసే వీణగా జనజన మ్రోయగా బ్రతుకే పున్నమిగా విరిసిపోదా పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే ……. పగలే వెన్నెల జగమే ఊయల
[h=3]చిత్రం : ఆత్మ బంధువు[/h][h=3] అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నరు వారు చదువు సంధ్యలుండి కూడ చవట లయ్యారు వొట్టి చవట లయ్యారు అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి పడక మీద తుమ్మ ముళ్ళు పరచె నొక్కడు అయ్యో ఇంటి దీప మార్పి వేయ నెంచె నొక్కడు తల్లీ తండ్రులు విషమని తలచె నొక్కడు తల్లీ తండ్రులు విషమని తలచె నొక్కడు పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమసె నొక్కడు భ్రమసె నొక్కడు అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి ప్రేమ యనె పాలు పోసి పెంపు చేసేను కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి ప్రేమ యనె పాలు పోసి పెంపు చేసెను కంటి పాప కంటె యెంతొ గారవించెను కంటి పాప కంటె యెంతొ గారవించెను దాని గుండె లోన గూడు కట్టి ఉండ సాగెను తానుండ సాగెను అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నదె ఒక నాటికి రత్నమౌనురా నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నదె ఒక నాటికి రత్నమౌనురా కూరిమి గల వారంతా కొడుకు లేనురా కూరిమి గల వారంతా కొడుకు లేనురా జాలిగుండె లేని కొడుకు కన్న కుక్క మేలురా కుక్క మేలురా [/h]
[h=3]చిత్రం : గృహ ప్రవేశం[/h] దారి చూపిన దేవతా ఈ చేయి యెన్నడు వీడక దారి చూపిన దేవతా ఈ చేయి యెన్నడు వీడక జన్మ జన్మకు తోడుగ నా దానివై నువ్వు నడచిరా దారి చూపిన దేవతా మనసులేని శిలను నేను నువ్వు చూసిన నిన్నలో మమత తెలిసి మనిషి నైతి చల్లనైన నీ చేతిలో కన్నులు తెరిచిన వేళలో నీకేమి సేవలు చేతును దారి చూపిన దేవతా మరపు రాదు మాసి పోదు నేను చేసిన ద్రోహము కలను కూడ మరువనమ్మా నువ్వు చూపిన త్యాగము ప్రేమ నేర్పిన పెన్నిది ఆ ప్రేమ నిన్ను దీవించనీ దారి చూపిన దేవతా
movie : Mangalya balam Vaadina poole vikasinchene thera veedina hrudayalu pulakinchene theeyani kalale phaliyinchene elakoyila thana gonthu savarinchene veyi rekula virisindhi jalajam theeya theniya kosarindi bhramaram lokame oka udyanavanamu lotu ledika manade sukhamu pagale jabili udayinchanela vagale chalunu parihaasamela theta neetanu nee navvu mogame theliyaadenu nelarenivalane jeevithalaku nede vasantham chedaripovani premanubhandham alapinchina ananda geetham aalakinchaga madhuram madhuram Vaadina poole vikasinchene thera veedina hrudayalu pulakinchene theeyani kalale phaliyinchene elakoyila thana gonthu savarinchene
movie : Chaduvukunna ammayilu Vinipinchani raagale kanipinchani andale alali madine thalache kalalo evaro piliche tholi chupulu naalone veliginche deepale chigurinchina korikale chilikinchenu thapali valache manase manasu valape vasanthamula pulakinchi poochinadi chelaregina themmerale giliginthalu repinavi virise vayase vayasu vikasinchenu naa vayase muripiche ee sogase virithenela vennelalo korathedho kanipinche edalo evaro merise Vinipinchani raagale kanipinchani andale alali madine thalache kalalo evaro piliche