1. Want to get periods immediately before attending a religious event? Check this out for tips...
    Dismiss Notice

Beetroot recipe in Telugu - బీట్*రూట్ తీపి గవ్వలు

Discussion in 'Indian Diet & Nutrition' started by rangalakshmi, Oct 2, 2012.

  1. rangalakshmi

    rangalakshmi Bronze IL'ite

    Messages:
    51
    Likes Received:
    26
    Trophy Points:
    38
    Gender:
    Female
    కావలసిన పదార్థాలు:
    బీట్*రూట్ తురుము : 2 cup
    మైదా :2 cup
    కార్న్ ఫ్లోర్ : 2 cup
    ఎండుకొబ్బరి తురుము : 1cup
    జీడిపప్పు పొడి : 1/4 cup
    పంచదార : 1 cup
    బెల్లం తురుము : 1cup
    తేనె : 5tsp
    నెయ్యి : 3tsp
    నూనె : వేగించడానికి సరిపడా
    ఏలకుల పొడి : 1tsp

    తయారు చేయు విధానం:
    1. బీట్* రూట్* లో కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రైండ్*చేసి రసం తీసి, ఈ రసాన్ని మరిగించి పక్కన పెట్టుకోవాలి.
    2. ఒక వెడల్పాటి పాత్రలో మైదా, కార్న్*ఫ్లోర్, కొబ్బరి తురుము, జీడిపప్పు పొడి, తేనె, నెయ్యి వేసి తగినంత బీట్*రూట్ రసంతో ముద్దలా కలుపుకోవాలి.
    3. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు నానబెట్టి తర్వాత చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి.
    4. ఈ ఉండల్ని (గవ్వల పీటపై) గవ్వల్లా చేసుకొని నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి.
    5. మరో పాత్రలో బెల్లం, పంచదార మిగిలిన బీట్*రూట్ రసం, ఏలకుల పొడి వేసి పాకం తీసి, వేగిన గవ్వలు వేయాలి.
    6. కొద్ది సేపటి తర్వాత గవ్వలకు పాకం బాగా పట్టాక తీసి ఆరబెట్టుకోవాలి.బీట్*రూట్ తీపి గవ్వలు రెడీ.
     
    Loading...

  2. Nallaanlakshmi

    Nallaanlakshmi Bronze IL'ite

    Messages:
    108
    Likes Received:
    46
    Trophy Points:
    48
    Gender:
    Female
    Re: బీట్*రూట్ తీపి గవ్వలు

    Thanks for the recipe.
    Good way to eat beetroot.
     
  3. christine014

    christine014 Gold IL'ite

    Messages:
    689
    Likes Received:
    678
    Trophy Points:
    188
    Gender:
    Female
    Re: బీట్*రూట్ తీపి గవ్వలు

    Telugu lo rasinanduku chala thanks Rangalakshmi garu :)
     
  4. Andhrite2012

    Andhrite2012 New IL'ite

    Messages:
    2
    Likes Received:
    0
    Trophy Points:
    1
    Gender:
    Male
    nice recipe......beetroot is one the most healthiest vegetable. chesi chusi chebutam..thnx
     

Share This Page