ఉరికే జలపాతం నెను ఎండిన నదినీ నెనే అల్లుకునే మల్లెతీగను నెను మొడువారే చెట్టునీ నెనే వేయికలల పల్లకీ నెను నిదురెలేని కంటిపాపనూ నెనే పులకరించే తొలకరి చినుకుని నెను కలకలం రెపే పెనుతుఫాను అలజడినీ నెనే చిరుగాలికి తొణికిసలాడె ఆశను నెను వేడి నిట్టూర్ఫులతొ మల మల మాడే నిరాశనూ నెనే పూవులలో దాగి ఉన్న చిరునవ్వుని నెను కలతల నుండి జారె కన్నీటిచుక్కనీ నెనే సుప్రభాత వేళ సూర్యుని తొలి ఉషశ్శు కాంతిని నెను శున్యంలొ నిత్యం విసిగే చికటినీ నెనే లెఖలేనన్ని సార్లు కింద పడి,ప్రతిసారి పడిలేచి స్వాతి చినుకుల కొసం దాహార్తియై ఎదురుచూసె చాకొరన్ని నెను నిలువెల్లా నిండిఉన్న అసంపూర్ణాలతొ నిత్యం రణిస్తు, సంపూర్ణమైన జీవితాన్ని ఆకాంక్షించే సగటు మనిషినీ నెనే ఈ విశాల విశ్వమే నా రంగస్ఠలి తల్లిగా, ఒక తల్లికి బిడ్డగా, తోబుట్టువుగా, సహథర్మాచారిణిగా ఇలా ఎన్నో పాత్రలే నా గుర్తింపులు నెనే శ్త్రీమూర్తిని, జీవ మనుగడ కర్త కర్మ క్రియలలొ....సహభాగినినీ....సమభాగినినీ.
Bagundi @mahathibhaskar. mee poetry lo happiness and a little sadness both unnai. Nijame kada. Good one.
anthe kadandi......elanti paristhithi eduraina .......machi aina chedda aina ......srimurthy akaasam lo sagame kadandi....but thankyou so much!!!
@mahathibhaskar Mee Kavitavam chala bagundi. Naaku chala nachindi, meru chala andanga varnincheru stri jathi gurinchi. Kavita chadavadam lo naaku kastha telugu lipi abhyasam kuda jaringindi. Motthaniki Google ammama help teesukoni purthiga chadava galagenu. keep it up!
Thankyou Sandya garu....next time English script koda add chesthanu..Thanks for liking it....Google thalli ante google thalle...
Rendu wrayandi please. Naa lanti ‘out of practice’ vaalla ki ‘compare’ chesukoni ardhanchesuko daniki upayoga padutundi.
nope...its 'koda' means also....I was telling her that I would english script also for easy reading next time!!! Thanks for stopping-by.