మళ్లి మళ్ళీ రమ్మనీ మనసులొ ఆమనీ వలపు కోయిల రాగాన్ని పాడుతోందె నాలొ అంతవరకు లేనిదేదొ ఇంతలోనె ఐనదేమో @sarada30
Charanam నవ మల్లిక చినవోయెను చిరునవ్వు సొగసులో ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారక ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారక నా గుండెలొ వెలిగించెను