1. Have an Interesting Snippet to Share : Click Here
    Dismiss Notice

ఫోటో - కామెంట్ ప్లీజ్ ( Photo.... Comment Please )

Discussion in 'Posts in Regional Languages' started by mitrudu2012, Jan 27, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    pc.jpg

    మిత్రులకు ..... !

    " ఫోటో - కామెంట్ ప్లీజ్ " కు "స్వాగతం - సుస్వాగతం".:)

    ఈ థ్రెడ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైనా ఒక ఫోటోను అప్లోడ్ చేయటం జరుగుతుంది .
    ఆ ఫొటోకు సరిపోయే విదముగా మీ కామెంట్స్ , కవితలు , మొ ,, పోస్ట్ చెయ్యగలరు .
    ఇక్కడ మీకు నచ్చిన మంచి చిత్రములను అప్లోడ్ చెయ్యగలరు .

    మరి ఎందుకు ఇంకా ఆలస్యం ..?
    సరదాగా " ఫోటో లకు కామెంట్స్ రాద్దాం " రండి మరి ... :)


    విన్నపము :
    ఇక్కడ ఏ ఒక్కరి మనోభావాలను భాదపెట్టె విదముగా , ప్రవర్తించవద్దని మనవి .
    అసభ్యకరమైన కామెంట్స్ & ఫొటోస్ ఇక్కడ నిషిద్దము .



    మీ ,
    మిత్రుడు

     
    1 person likes this.
  2. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    ఫోటో కు కామెంట్ ప్లీజ్ .......



    1.jpg
     
  3. Anvitha

    Anvitha Moderator Staff Member Gold IL'ite

    Messages:
    955
    Likes Received:
    292
    Trophy Points:
    140
    Gender:
    Female
    చేయి చేయి కలిపి సాగుదాము హాయి హాయి గా . ఆహ చేయి చేయి
     
    1 person likes this.
  4. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    " పయనమెంత దూరమైనా .....
    నీ చెలిమి తోడుగా చేయి-చేయి కలిపి సాగిపోదమా.... హాయి... హాయిగా... "

    అని అంటే ఇంకా బాగుంటుందేమో ఆలోచించండి మిత్రమా .... !
     
  5. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    ఫోటో కు కామెంట్ ప్లీజ్ .......

    2.jpg
     
  6. Anvitha

    Anvitha Moderator Staff Member Gold IL'ite

    Messages:
    955
    Likes Received:
    292
    Trophy Points:
    140
    Gender:
    Female
    1 version
    నా కళ్ళెంత మూసినా నీ మనసు నాకు తెలుసు లేరా

    2. version
    అమ్మాయి: ఎదురు ఏముందో చెప్పుకో చూద్దాం
    అబ్బాయి: నా కళ్ళెంత మూసినా నీ మనసు నేను చూడగలను లేరా ఏదో నాకిస్ట మైనదే తెచ్చి ఉంటావు
     
    2 people like this.
  7. Latha1234

    Latha1234 Silver IL'ite

    Messages:
    85
    Likes Received:
    67
    Trophy Points:
    58
    Gender:
    Female
    Naa kallanu aapagalavu,naa talapunu aapagalava?
     
    1 person likes this.
  8. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    శుభోదయము మిత్రమా (అన్విత గారికి ) ... !
    చక్కగా చెప్పారు .... మీ రెండు వర్షన్స్ చక్కగా ఉన్నవి ....
     
  9. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    మిత్రురాలు లత గారికి .......!
    మీరు బహు చక్కగా కవితాత్మకంగా చెప్పారు .... మీలో మంచి కవితా హృదయము ఉన్నది .
    "ఆపగలవు" దగ్గర "మూయగాలవు" అన్న పదమును ఉపయోగిస్తే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయము . ఆలోచించండి .

    " కనుల మూయగాలవు కాని నా తలపులనాపగలవా ? "
     
  10. Barbie2013

    Barbie2013 Silver IL'ite

    Messages:
    319
    Likes Received:
    224
    Trophy Points:
    93
    Gender:
    Female
    In my language

    "evaro cheppukochooddam"
     
    1 person likes this.

Share This Page