పాత బంగారం

Discussion in 'Community Chit-Chat' started by mithra3412, Oct 4, 2013.

  1. mithra3412

    mithra3412 Platinum IL'ite

    Messages:
    501
    Likes Received:
    2,017
    Trophy Points:
    270
    Gender:
    Female
    నర్తనశాల
    రచన: సముద్రాల రాఘవాచార్య

    గానం: పి. సుశీల
    సంగీతం: సుసర్ల. దక్షిణామూర్తి


    ప. జననీ శివకామినీ
    జయ శుభకారిణి విజయ రూపిణీ -2

    1. అమ్మవు నీవే అఖిల జగాలకు
    అమ్మలగన్న అమ్మవు నీవే -2
    నీచరణములే నమ్మితినమ్మా -2
    శరణము కోరితినమ్మా భవానీ!!జననీ!!

    2. నీ దరినున్న తొలగు భయాలు
    నీ దయలున్నా కలుగు జయాలు -2
    నిరతము మాము నీడగ నిలిచి -2
    జయము నీయవే అమ్మా భవానీ -2!!జననీ!!
     
    Last edited: Oct 10, 2013
    1 person likes this.
  2. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male



    లక్కీ గారు ... మీరు మాత్రం అన్నీ నాకు ఏంటో ఇష్టం అయినవి పోస్ట్ చేస్తున్నారు అండి చాలా కృతఙ్ఞతలు :)
     
    1 person likes this.
  3. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    మిత్ర గారు ... మీకు మిరే సాటి గా పాటలు పోస్ట్ చేసి మమ్మల్ని అలరిస్తున్నందుకు కృతఙ్ఞతలు :)
     
    1 person likes this.
  4. mithra3412

    mithra3412 Platinum IL'ite

    Messages:
    501
    Likes Received:
    2,017
    Trophy Points:
    270
    Gender:
    Female
    శ్రీ గౌరి శ్రీగౌరీవే! శివుని శిరమందు
    ఏ గంగ చిందులు వేసినా //శ్రీ గౌరి //

    సతిగా తన మేను చాలించి పార్వతిగా మరుజన్మ ధరియించి
    పరమేశునికై తపియించి ఆ హరుమేన సగమై పరవశించిన //శ్రీ గౌరి //

    నాగకన్యగా తాను జనియించినా జగదంబయైనది హైమవతి
    సురలోకమున తాను ప్రభవించినా తరళాత్మమైనది మందాకిని
    ఒదిగి ఒదిగి పతిపదములందు నివసించి యుండు గౌరి
    ఎగిరి ఎగిరి పతిసిగను దూకి నటియించుచుండు గంగ
    లలితరాగ కలితాంతరంగ గౌరి చలిత జీవన తరంగ రంగ గంగ
    దవళాంశు కీర్తి గౌరి నవఫేనమూర్తి గంగ
    కల్పాంతమైన భువనాంతమైన
    క్షతియెరుగని మృతి యెరుగని నిజమిది శ్రీగౌరి శ్రీగౌరియే

    చిత్రం : విచిత్ర దాంపత్యం (1971)
    సంగీతం: అశ్వద్ధామ
    రచన : సి.నారాయణరెడ్డి
    గానం : పి.సుశీల
     
    1 person likes this.
  5. lucky22

    lucky22 Gold IL'ite

    Messages:
    329
    Likes Received:
    353
    Trophy Points:
    123
    Gender:
    Female
    నీవు లేక వీణ పలుకలేనన్నది
    నీవు
    రాక రాధ నిలువలేనన్నది

    జాజి
    పూలు నీకై రోజు రోజు పూచే
    చూచి
    చూచి పాపం సొమ్మసిల్లిపోయే
    చందమామ
    నీకై తొంగి తొంగి చూచి
    సరసను
    లేవని అలుకలుబోయే...

    కలలనైన
    నిన్ను కనుల చూతమన్న
    నిదుర
    రాని నాకు కలలు కూడా రావే
    కదలలేని
    కాలం విరహ గీతి రేపి
    పరువము
    వృధగా బరువుగ సాగే...

    తలుపులన్ని
    నీకై తెరచి ఉంచినాను
    తలపులెన్నో
    మదిలో దాచి వేసినాను
    తాపమింక
    నేను ఓపలేను స్వామీ
    తరుణిని
    కరుణను ఏలగ రావా....
     
    1 person likes this.
  6. Latha1234

    Latha1234 Silver IL'ite

    Messages:
    85
    Likes Received:
    67
    Trophy Points:
    58
    Gender:
    Female
    movie : Aradhana

    Vennelaloni vikasame veligincheda nee kanula
    vedana marachi prasanthiga nidurinchumu ee reyi

    vaadani puvula thavitho kadalade sundara vasanthamee kaalamu
    cheli jolaga paade vinoda raagalalo
    theledi kalala sukhalalo nidurinchumu ee reyi

    bhanuni veedani chayaga nee bhavana lone charinthunoyi sada
    nee sevalalone tharinthunoyi sada
    nee yedalone vasinthule nidurinchumu ee reyi

    vennelaloni vikasame veligincheda nee kanula
    vedana marachi prasanthiga nidurinchumu ee reyi
     
    2 people like this.
  7. lucky22

    lucky22 Gold IL'ite

    Messages:
    329
    Likes Received:
    353
    Trophy Points:
    123
    Gender:
    Female
    Music: S.Rajeswara Rao
    Lyricist: Sadasiva Bramham
    Singer: Ghantasala, P.Leela


    ఓహో మేఘమాల నీలాల మేఘమాల చల్లగ రావేలా మెల్లగ రావేలా
    చల్లగ రావేలా మెల్లగ రావేలా వినీల మేఘమాల
    వినీల మేఘమాల నిదురపోయే రామచిలుక
    నిదురపోయే రామచిలుక బెదిరిపోతుంది కల చెదిరిపోతుంది
    చల్లగ రావేలా మెల్లగ రావేలా


    ప్రేమసీమలలో చరించే బాటసారి ఆగవోయి
    ప్రేమసీమలలో చరించే బాటసారి ఆగవోయి
    పరవశంతో ప్రేమగీతం పాడబోకోయి పరవశంతో ప్రేమగీతం పాడబోకోయి
    నిదురపోయే రామచిలుక నిదురపోయే రామచిలుక
    బెదిరిపోతుంది కల చెదిరిపోతుందిచల్లగ రావేలా మెల్లగ రావేలా


    ఆశలన్నీ తారకలుగా హారమొనరించి
    ఆశలన్నీ తారకలుగా హారమొనరించి
    అలంకారమొనరించి మాయ చేసి మనసు దోచి
    మాయ చేసి మనసు దోచి పారిపోతావా దొంగా పారిపోతావా
    చల్లగ రావేలా మెల్లగ రావేలా చల్లగ రావేలా మెల్లగ రావేలా
     
    1 person likes this.
  8. mrunalini01

    mrunalini01 Moderator Staff Member Platinum IL'ite

    Messages:
    1,402
    Likes Received:
    616
    Trophy Points:
    215
    Gender:
    Female
    Thank you soooo much for sharing this song

    Naaku chala chala istamaina paata idi. Savitri gari acting chala bavumtumdi ee songlo. Avida kosame aa movie one day lo 4 times choosanu. :ha:ha:ha
     
  9. Latha1234

    Latha1234 Silver IL'ite

    Messages:
    85
    Likes Received:
    67
    Trophy Points:
    58
    Gender:
    Female
    Thanks for liking the song mrunalini


    movie : Donga ramudu


    Chigurakulalo chilukamma chinna maata vina raavamma
    maru mallelalo mamayya manchi maata selaveevayya

    punnami vennela giliginthalaku poochina mallela muripalu
    nee chirunavvuku sari kavamma
    evarannaro ee maata vintunnau nee nota
    telisi palikina viluvela

    valache komali vayyaralaku kalise manasula theeyadhanalaku
    kalava viluvalu selaveeya
    pi merugulake bhrama padakayya manase maayani mamathayya
    guname tharugani dhanamayya

    chigurakulalao chilukamma chinna maata vina ravamma
    marumallelalo mamayya manchi maata selavevayya
     
  10. Latha1234

    Latha1234 Silver IL'ite

    Messages:
    85
    Likes Received:
    67
    Trophy Points:
    58
    Gender:
    Female
    movie : siri sampadalu


    Ee pagalu reyiga pandu vennelaga maarinadhemi cheli aa karanamemi cheli
    vinthakadhu naa chenthanunnadhi vendi vennela jaabili nindu punnami jaabili

    manasuna thonike chirunavvendhuku pedhavula meedhiki raaneevu
    pedhavi kadhipithe madhilo medhile maata theliyunani maanevu
    vendi vennela jaabili nindu punnami jaabili

    kannulu thelipe kadhalanenduku reppalaarchi emarchevu
    chempala pooche kempulu naatho nijamu thelupunani dhadisevu
    vendi vennela jaabili nindu punnami jaabili

    aluka choopi atu vaipu thirigithe agupadadhanukuni navvevu
    nallani jadalo malle poolu nee navvunakardhamu choopenu
    vendi vennela jaabili nindu punnami jaabili
     

Share This Page