పాత బంగారం

Discussion in 'Community Chit-Chat' started by mithra3412, Oct 4, 2013.

  1. rajinitk4

    rajinitk4 IL Hall of Fame

    Messages:
    3,603
    Likes Received:
    3,223
    Trophy Points:
    308
    Gender:
    Female
    Naku kuda saptha padi songs chala istam. Here is one more

    మరుగేలరా ఓ రాఘవా..
    మరుగేలరా ఓ రాఘవా..
    మరుగేలరా ఓ రాఘవా..
    మరుగేలరా ఓ రాఘవా ఆ..
    మరుగేల చరాచర రూప
    పరాత్పర సూర్య సుధాకర లోచనా
    మరుగేల చరాచర రూప
    పరాత్పర సూర్య సుధాకర లోచనా
    మరుగేలరా ఓ రాఘవా ఆ..
    అన్ని నీవనుచు అంతరంగమునా...
    అన్ని నీవనుచు అంతరంగమునా.....
    తిన్నగా వెదకి తెలిసికొంటినయ్య
    అన్ని నీవనుచు అంతరంగమున
    తిన్నగా వెదకి తెలిసికొంటినయ్య
    నిన్నె గాని మదినీ ఎన్నజాల నొరులా.....
    నిన్నె గాని మదీనెన్నజాల నొరుల
    నన్ను బ్రోవవయ్య త్యాగరాజనుత
    మరుగేలరా ఓ రాఘవా
    మరుగేలరా ఓ రాఘవా ఆ..


     
    2 people like this.
  2. mrunalini01

    mrunalini01 Moderator Staff Member Platinum IL'ite

    Messages:
    1,402
    Likes Received:
    616
    Trophy Points:
    215
    Gender:
    Female
    my all time favourite song
    Thanks for sharing with us
     
    2 people like this.
  3. mithra3412

    mithra3412 Platinum IL'ite

    Messages:
    501
    Likes Received:
    2,017
    Trophy Points:
    270
    Gender:
    Female
    Mrunalini gaaru HYd lo ILs meet arrange cheyyochhu gaa meeru :)
     
  4. mrunalini01

    mrunalini01 Moderator Staff Member Platinum IL'ite

    Messages:
    1,402
    Likes Received:
    616
    Trophy Points:
    215
    Gender:
    Female
    Avunu Mithra garu
    Mee alochana bagumdi. Hyderabad forum lo chalamandi active members unnaru. Manamandaram okasari kalusukunte bagumtundi kuda.

    Manamandaram ladies, andulo pelli aiynavallam. Edo kalakshepam kosam, information kosam manchi reputation unna site lo posts chestunnamu. Kaani bayata kalavali ante entamandi istapataro teliyadu. So migata mana friends kuda interest chupiste tappakunda IL meet Hyd lo arrange cheskundam.

    Trans:- Very Good idea. If more friends get interested in this, we'll soon arrange an IL meet up in Hyd.
     
  5. mithra3412

    mithra3412 Platinum IL'ite

    Messages:
    501
    Likes Received:
    2,017
    Trophy Points:
    270
    Gender:
    Female
    Movie(చిత్రం) : Adavi Ramudu (అడవి రాముడు)(1977)
    Cast : NTR, Jaya Prada, Jayasudha
    Music(సంగీతం) : K V Mahadevan(కె.వి.మహదేవన్)
    Direction : Raghavendra Rao
    Lyricist(రచన) : Veturi(వేటూరి)
    Song Lyric : Kokilamma pelliki konantha pandiri
    Singers(గానం) : ఎస్.పి.బాలు, పి.సుశీల

    కుకు కుకు కుకు కుకు
    కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి
    చిగురాకులు తోరణలు చిరుగాలి సన్నాయి
    డుడు డుడు డుడు డుడు
    వసంతుడే పెళ్ళికొడుకు వనమంతా సందడి
    పూలన్ని తలంబ్రాలు పున్నమి తొలిరేయి

    తుళ్ళి తుళ్ళి నిన్న మొన్న తునీగల్లె ఎగిరిన
    పిల్లగాలి కొచ్చింది కళా పేళ్ళి కళా
    తలపులన్ని వలపులైన సోకులు విరిచూపులైన
    పెళ్ళికొడుకు నవ్వితే తళా తళ తళా
    పూలగాలితో రేగిన పుత్తడి పారాణి గా
    చిలక పాటా నెమలి ఆటా కలిసి మేజువాణిగా
    పూలగాలితో రేగిన పుత్తడి పారాణి గా
    చిలక పాటా నెమలి ఆటా కలిసి మేజువాణిగా
    అందమైన పెళ్ళికి అందరు పేరంటాలే
    అడవి లోని వాగులన్ని ఆనందపు కెరటాలై

    కన్ను కన్ను కలుపుకున్న కన్నె మనసు తెలుసుకున్న
    కనుల నీలి నీడలే కద ప్రేమ కదా
    బుగ్గలల్లో నిగ్గు తీసి సిగ్గులల్లో చిలకరించు
    మూగ వలపు విచ్చితే కద పెళ్ళి కదా
    చిరు మనసుల ఒకటనువై
    ఇరుతనువులకు ఒకమనువై
    మనసులోని వలపుల్లని మల్లెలా విరిపానుపులై
    చిరు మనసుల ఒకటనువై
    ఇరుతనువులకు ఒకమనువై
    మనసులోని వలపుల్లని మల్లెలా విరిపానుపులై
    కలిసివున్న నూరేళ్ళు కలలు కన్న వెయ్యేల్లు
    మూడు ముళ్ళు పడిననాడు ఎదలొ పూల పొదరిల్లు
     
    1 person likes this.
  6. mithra3412

    mithra3412 Platinum IL'ite

    Messages:
    501
    Likes Received:
    2,017
    Trophy Points:
    270
    Gender:
    Female
    nenu and Rajini intrested :)

    Chooddam mari ilaa ee forum lo pedite replies raavemo :) :)
     
    1 person likes this.
  7. lucky22

    lucky22 Gold IL'ite

    Messages:
    329
    Likes Received:
    353
    Trophy Points:
    123
    Gender:
    Female
    చల్లని రాజ ఒ చందమామ
    చల్లని రాజ ఒ చందమామ
    నీఎ కథలన్ని థెలిసాయి ఒ చందమామ
    నా చందమామ
    చల్లని రజ ఒ చందమామ
    నీఎ కథలన్ని థెలిసాయి ఒ చందమామ
    నా చందమామ


    ఫరమెషుని జదలొన చమంతివి
    నీలి మెఘాల నాదెతి పూబంథివి
    ఫరమెషుని జదలొన చమంతివి
    నీలి మెఘాల నాదెతి పూబంథివి
    నిన్ను సెవించెద నన్ను దయ చూదవ
    ఒ వెన్నెల వన్నెల నా చందమామ


    చల్లని రజ ఒ చందమామ
    నీఎ కథలన్ని థెలిసాయి ఒ చందమామ
    నా చందమామ


    చల్లని రజ ఒ చందమామ
    చల్లని రజ ఒ చందమామ
    నీఎ కథలన్ని థెలిసాయి ఒ చందమామ
    నా చందమామ


    నిన్ను చూచిన మనసెంథొ వికసించుగ
    థొలి కొరికలెన్నొ చిగురించుగ
    ఆషలూరించునె చెలి కనుపించునె
    చిరునవ్వుల వెన్నెల కురిపించునె


    చల్లని రజ ఒ చందమామ
    చల్లని రజ ఒ చందమామ
    చల్లని రజ ఒ చందమామ
    నీఎ కథలన్ని థెలిసాయి ఒ చందమామ
    నా చందమామ


    నిన్ను చూచిన మనసెంథొ వికసించుగ
    థొలి కొరికలెన్నొ చిగురించుగ
    ణిన్ను చూచిన మనసెంథొ వికసించుగ
    థొలి కొరికలెన్నొ చిగురించుగ
    ఆషలూరించునె చెలి కనుపించునె
    చిరునవ్వుల వెన్నెల కురిపించునె


    చల్లని రజ ఒ చందమామ
    చల్లని రజ ఒ చందమామ
    చల్లని రజ ఒ చందమామ
    నీఎ కథలన్ని థెలిసాయి ఒ చందమామ
    నా చందమామ


    ణన్ను చూదవు పిలచిన మాతాదవు
    చిన్నదానను అబలను ప్రియురాలను
    ణన్ను చూదవు పిలచిన మాతాదవు
    చిన్నదానను అబలను ప్రియురాలను
    నిన్నె కొరానురా నన్ను కరునించరా
    ఈ వెన్నెల కన్నెథొ విహరించరా


    ఆఅ...చల్లని రజ ఒ చందమామ
    చల్లని రజ ఒ చందమామ
    నీఎ కథలన్ని థెలిసాయి ఒ చందమామ
    నా చందమామ
     
    1 person likes this.
  8. rohanburra

    rohanburra Silver IL'ite

    Messages:
    189
    Likes Received:
    55
    Trophy Points:
    68
    Gender:
    Female
    Bavunnay ...
     
    1 person likes this.
  9. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    ee paata vennela anta challagaa undi :) thankq mitramaa........... ee vennela paatata lo mammalini tadipinanduku :)
     
    1 person likes this.
  10. lucky22

    lucky22 Gold IL'ite

    Messages:
    329
    Likes Received:
    353
    Trophy Points:
    123
    Gender:
    Female
    ఊహలు గుస గుస లాడే
    నా హృదయం ఊగిస లాడే
    ప్రియా....ఊహలు గుస గుస లాడే
    నా హృదయం ఊగిస లాడే


    వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
    వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
    తొలిప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు
    ఊహలు గుస గుస లాడేనా హృదయము ఊగిసలాడే


    నను కోరి చేరిన బేల దూరాన నిలిచేవేల
    నను కోరి చెరిన బేల దూరాన నిలిచేవేల
    నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడ
    ఊహలు గుస గుస లాడేనా హృదయము ఊగిసలాడే


    దివి మల్లెపందిరి వేసే భువి పెళ్ళిపీటలు వేసే
    దివి మల్లెపందిరి వేసే భువి పెల్లిపీటలు వేసే
    సిరి వెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చేసే
    ఊహలు గుస గుసలాడేమన హృదయములూయలలూగే
     
    1 person likes this.

Share This Page