నవ్వుల పువ్వులు (తెలుగు జోక్స్ & కార్టూన్&

Discussion in 'Andhra Pradesh' started by mitrudu2012, Aug 17, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    Re: నవ్వుల పువ్వులు (తెలుగు జోక్స్ & కార్టూన&#31

    1151.jpg ........
     
  2. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    Re: నవ్వుల పువ్వులు (తెలుగు జోక్స్ & కార్టూన&amp

    118602.jpg .....
     
    1 person likes this.
  3. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    Re: నవ్వుల పువ్వులు (తెలుగు జోక్స్ & కార్టూన&amp

    118.jpg .........
     
  4. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    Re: నవ్వుల పువ్వులు (తెలుగు జోక్స్ & కార్టూన&#31

    1185.jpg .........
     
  5. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    Re: నవ్వుల పువ్వులు (తెలుగు జోక్స్ & కార్టూన&#31

    ముందుగా
    "ఆఁ..... ఏవోయ్ వెంకట్రావ్! రాత్రి ఎనిమిదైంది. అసలే కొత్తగా పళ్ళైనవాడివి. ఇంటికి వెళ్ళాలనిపించడంలేదా? ఇంకా పని చేస్తూనే ఉన్నావు?" మెచ్చుకోలుగా అన్నాడు officer.
    "ఏం లేదు సార్. మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. ముందుగా ఎవరైతే ఇంటికి చేరుతారో వాళ్ళు వంట చేయాలి" రహస్యం చెప్పాడు వెంకట్రావు.
     
    1 person likes this.
  6. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    Re: నవ్వుల పువ్వులు (తెలుగు జోక్స్ & కార్టూన&amp

    నా భార్య ఎప్పుడూ తన మొదటి భర్త గురించే చెబుతుంటిందిరా! బాధగా అన్నాడు సంజయ్.నీ భార్యే నయంరా! నా భార్యయితే ఎప్పుడూ తనకు కాబోయే భర్త గురించే చెబుతుంటిందిరా విషాదంగా అన్నాడు విజయ్.
     
  7. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    Re: నవ్వుల పువ్వులు (తెలుగు జోక్స్ & కార్టూన&amp

    అమ్మాయికి అన్నీ నీ బుద్ధులే వచ్చాయి! అన్నాడు మాధవ్." మరేమనుకున్నారు? అది నా కూతురు అంది అపర్ణ.అదే చెబుతున్నా..... పక్కింట్లోని అబ్బాయికి అదేపనిగా కన్ను కొడుతున్నది! అన్నాడు మాధవ్.
     
  8. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    Re: నవ్వుల పువ్వులు (తెలుగు జోక్స్ & కార్టూన&amp

    Teacher : How Old are You ?
    Student : Check the Register ..
    Teacher : Where are you from ?
    Student : Check in school Info..
    Teacher : Whom do u love most Mom or Dad ?
    Student : Ask My Heart
    Teacher : Stupid where is your Heart ?
    Student : Ask your daughter!!
     
  9. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    Re: నవ్వుల పువ్వులు (తెలుగు జోక్స్ & కార్టూన&amp

    కొడుకు : అమ్మా! పక్కింటావిడ పేరు డార్లింగా?.

    అమ్మ : కాదమ్మా ఆవిడ పేరు రమ్య.

    కొడుకు : మరి నువ్వు షాపుకి వెళ్ళినపుడు నాన్న ఆవిడ్ని డార్లింగ్ అని పిలుస్తున్నాడేంటీ!
     
  10. soujanya825

    soujanya825 Senior IL'ite

    Messages:
    54
    Likes Received:
    14
    Trophy Points:
    23
    Gender:
    Female
    Re: నవ్వుల పువ్వులు (తెలుగు జోక్స్ & కార్టూన&#31

    Such a nice thread mitrudu gaaru chala bagunnayi jokes chela rojulu ayyindi ilanti jokes choosi eenadu sunday book lo choosevaallam.....:)

    Souji
     
    1 person likes this.

Share This Page