1. Have an Interesting Snippet to Share : Click Here
    Dismiss Notice

నవలోకపు జీవనం- A poem in telugu

Discussion in 'Poetry' started by chaitusri, May 6, 2010.

  1. chaitusri

    chaitusri Silver IL'ite

    Messages:
    590
    Likes Received:
    17
    Trophy Points:
    50
    Gender:
    Female
    వెన్నెల జగత్తులో చందమామపై నిలబడి
    కలం పట్టి రాయాలని వుంది
    గళం విప్పి పాడాలని వుంది
    అందంగా ఆడాలని వుంది
    విస్వాంతరాల అందాలని చవి చూడాలని వుంది
    ఎగిసే కెరటాలకి అలుపు లేదు
    ఈ పిచ్చి మనసు ఆసలకు అంతు లేదు
    ప్రాపంచిక సూఖాలకై మనసు చంపుకుంటాము
    నిజమైన ఆనందానికి తిలోదకాలిస్తాము
    మలిదసలో వచ్చే జ్ఞానం జీవితసారమంటాము
    జీవితమే లేని సారమేమి చేసుకుందాము
    పోగొట్టుకున్నవన్నీ దొరకవని తెలుసుకుంటాము
    జీవం లేని జీవితాంతం కోసం ఎదురుచుస్తుంటాము
    వేదాంతం కాదిది నవలోకపు జీవనాల అంతర్చిత్రం
    మనసు పొరల్లోని మౌన వేదన సారం
    అంతరాల ముసుగులని తీసి అంతర్మధనం చేసుకుందాము
    యాంత్రిక జీవనానికి జీవం పోసి మనసున్న మనుషులవుదాము
    మనిషికే వెలసిన సృష్టి లో మన సృష్టికో అర్ధమిచ్చి
    జీవితాన్ని పరమ పావనం చేసుకుందాము
    నలుగురుకి దారి చూపి నలుగురిలో ఒకరిమై
    సంతోష స్వరాలపై పాదం కలుపుతూ సాగిపోదాం
     
  2. skchivukula

    skchivukula Bronze IL'ite

    Messages:
    933
    Likes Received:
    6
    Trophy Points:
    38
    Gender:
    Female
    Hi Chaitugaaru

    Chaaaaaaaaaala baaga raasaru:thumbsup:thumbsup
    Mee kavita chaduvutu yekkadiko vellipoyanu - maro prapancham loki
    keeping writing n sharing
     
  3. narra

    narra Silver IL'ite

    Messages:
    784
    Likes Received:
    38
    Trophy Points:
    63
    Gender:
    Female
    chaitu,
    wah wa, wah wa:)
    excellent poem. keep writing
     
  4. chaitusri

    chaitusri Silver IL'ite

    Messages:
    590
    Likes Received:
    17
    Trophy Points:
    50
    Gender:
    Female
    Chivukula and Narra Thanks for your fb
     
  5. karunamurty

    karunamurty Bronze IL'ite

    Messages:
    266
    Likes Received:
    6
    Trophy Points:
    30
    Gender:
    Female
    Hello Chaitu గారు

    కవిత చాల బాగుందండి. 'నవలోకపు జీవనాల అంతర్చిత్రం' చాలా బాగా రాసారు. ఎంత యాంత్రికంగా మరిపోయోయిందో మన జీవన విధానం అనిపించింది కవిత చదివాకా. మీ ఆలోచనలని చక్కగా వ్యక్త పరిచే భాషని ఉపయోగిస్తారు. You should keep writing more often అండి. Thanks for sharing your poem.
     
  6. suryayasaswini

    suryayasaswini Silver IL'ite

    Messages:
    1,431
    Likes Received:
    19
    Trophy Points:
    68
    Gender:
    Female
    chaitu gaaru,

    mee kavita chaaaaaaala baavundi. chaduvutunte nijame anipinchidi.
    keep writing n sharing.
     
  7. chaitusri

    chaitusri Silver IL'ite

    Messages:
    590
    Likes Received:
    17
    Trophy Points:
    50
    Gender:
    Female
    Karuna and Surya thanks for your encouragement, ekkuva chadivite bore kottestundemo andi :)
     
  8. karunamurty

    karunamurty Bronze IL'ite

    Messages:
    266
    Likes Received:
    6
    Trophy Points:
    30
    Gender:
    Female
    Abbe assalu bore kottadandi Chaitugaru. Meeru rayandi, chadivi thappakunda fb isthamani naadi guarantee :)
     
  9. Raji01

    Raji01 Bronze IL'ite

    Messages:
    387
    Likes Received:
    4
    Trophy Points:
    35
    Gender:
    Female
    hi chaitusri
    chaala chaala baavundi mee kavitha. meeru inka poems post cheyyandi. enjoy cheyadaniki memu ready ga unnamu.
     
    Last edited: May 10, 2010
  10. chaitusri

    chaitusri Silver IL'ite

    Messages:
    590
    Likes Received:
    17
    Trophy Points:
    50
    Gender:
    Female
    Thank you Raji, I will try to share the next one asap.
     

Share This Page