తెలుగు - వెలుగు ( Telugu - Velugu )

Discussion in 'Community Chit-Chat' started by mitrudu2012, Feb 21, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    ఉమ్ .... నిజమే మిత్రమా ...
    మీ భాద అర్ధం అయ్యినది , మీరు చెప్పినది 100 % నిజమే....
    అందుకోసమే మనము కనీసము తెలుగులో మాట్లాడుకుందామని తెలుగులో థ్రెడ్ 'స్ ప్రారంభిస్తున్నది ....
    నాకు మన అడ్మిన్ నుండి మెయిల్ వచ్చినది.... మీ తెలుగు థ్రెడ్'స్ ప్రాంతీయ ఫోరము ( రీజనల్ ఫోరము ) లో
    రాయండి అని , నాకు ఒక అనుమానము మిత్రమా... మనము హైదరాబాద్ ఫోరము లో తెలుగు వాడకూడదా?
    ఆంధ్ర - హైదరాబాదు లో తెలుగు ఉపయోగించకూడదా అని అనుమానము వస్తున్నది ....
    హమ్......... మన తెలుగు పరిస్తితి ఇంతే ........ :(



     
  2. moukthika9

    moukthika9 Gold IL'ite

    Messages:
    558
    Likes Received:
    546
    Trophy Points:
    188
    Gender:
    Female
    హైదరాబాద్ ఫోరమ్ లో తెలుగు లో పోస్ట్ చేస్తే కెసిఆర్ కేసు పెడతాడేమోనని అడ్మిన్ గారు భయపడుతున్నట్టున్నారు ప్రవరాఖ్య:rotfl
     
  3. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    హ ... హా ..... ఏమో మరి ...
    మన అంధ్రా / హైదరాబాదు ఫోరంలలో కూడా ఇంగ్లీష్ వాడాలి అనే పద్దతి ఐతే కొంత బాదాకరముగా తోచినది మిత్రమా నాకు ... :(



     
    1 person likes this.
  4. moukthika9

    moukthika9 Gold IL'ite

    Messages:
    558
    Likes Received:
    546
    Trophy Points:
    188
    Gender:
    Female
    [​IMG]
     
    1 person likes this.
  5. moukthika9

    moukthika9 Gold IL'ite

    Messages:
    558
    Likes Received:
    546
    Trophy Points:
    188
    Gender:
    Female
    [​IMG]
     
    1 person likes this.
  6. moukthika9

    moukthika9 Gold IL'ite

    Messages:
    558
    Likes Received:
    546
    Trophy Points:
    188
    Gender:
    Female
    [​IMG]
     
    1 person likes this.
  7. moukthika9

    moukthika9 Gold IL'ite

    Messages:
    558
    Likes Received:
    546
    Trophy Points:
    188
    Gender:
    Female
  8. moukthika9

    moukthika9 Gold IL'ite

    Messages:
    558
    Likes Received:
    546
    Trophy Points:
    188
    Gender:
    Female
  9. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    మౌక్తిక గారు......

    చక్కని సామెతలు , పొడుపు కధలు , చిన్ననాటి మధురానుభూతులని గుర్తుకు తెస్తున్నందుకు మీకు అభినందనలు .
    కృతఙ్ఞతలు .......
     
    1 person likes this.
  10. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    మౌక్తిక గారు ....
    జీవిత సత్యాలు చెబుతున్నరండి మీరు ....... కానీ ఎంతమందిమి ప్రశాంతముగా జీవితము గడుపుతున్నాము ?
    కృతఙ్ఞతలు .........


     

Share This Page