కబుర్లు - కాలక్షేపం (Telugu Vaari Kosam Chat Room )

Discussion in 'Community Chit-Chat' started by mitrudu2012, Jan 27, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    kaburlu.jpg

    తెలుగు మిత్రులకు ..... !

    "కబుర్లు - కాలక్షేపం"కు "స్వాగతం - సుస్వాగతం". :)

    ఇక్కడ మన తెలుగు మిత్రులు అందరు సంభాషిoచుకోవటానికి,
    సరదా గా కబుర్లు చెప్పుకోటానికి ఏర్పాటు చేయటమైనది .
    మరి ఎందుకు ఇంకా ఆలస్యం ..?
    సరదాగా " కబుర్లు చెప్పుకుందాం..... రండి " మరి ...:) :thumbsup

    ఇక్కడ తెలుగు లోనే సంభాషించవలసినదిగా మనవి .
    వీలైనంత వరకు తెలుగులోనే టైపు చెయ్యగలరు .
    అందుకోసం Type in Telugu - Google Transliteration ను ఉపయోగించుకోనగలరు .

    http://www.
    google.com/transliterate/telugu



    విన్నపము :
    ఇక్కడ ఏ ఒక్కరి మనోభావాలను భాదపెట్టె విదముగా , ప్రవర్తించవద్దని మనవి .



    మీ ,
    మిత్రుడు
     
    Last edited: Jan 27, 2013
    2 people like this.
    Loading...

  2. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    హాయ్ .....
    నా పేరు ప్రవరా
    ఖ్య, m.c.a చేశాను .
    ప్రస్తుతానికి నిరుద్యోగిని , జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను .
    నా ఊరు నెల్లూరు .
     
    Last edited: Jan 28, 2013
  3. Anvitha

    Anvitha Moderator Staff Member Gold IL'ite

    Messages:
    955
    Likes Received:
    292
    Trophy Points:
    140
    Gender:
    Female
    ప్రవరాఖ్య అని ఉండాలి . రెండవ ఖ అన్నమాట
     
  4. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    అన్విత గారికి .....
    శుభ సంధ్యా వందనములు
    స్పెల్లింగ్ మిస్టేక్ ని తెలియపరచినందుకు కృతఙ్ఞతలు .
    ఏదో పరాకులో గమనించలేదు . తప్పుని సరిదిద్దట మైనది .



     
  5. Anvitha

    Anvitha Moderator Staff Member Gold IL'ite

    Messages:
    955
    Likes Received:
    292
    Trophy Points:
    140
    Gender:
    Female
    మరీ అంత మర్యాదా . సరేలెండి . మాది ఒంగోలు మరి.. కాస్త ఆఅ పక్కనే కదా. నా పేరు అన్విత కాదు ఇది ఇక్కడ కలం పేరు . జాబు చేస్తునా. మీ అభిరుచులు ఏంటి
     
    1 person likes this.
  6. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    అన్విత గారికి.....!
    మీరు వయసులో నాకన్నా పెద్దవారు కదా ! పరవాలేదులెండి మర్యాద ఇవ్వవచ్చు .
    మీ కలము పేరు చాలా బాగున్నది .దానికి అర్దము తెలియచేయగలరు .
    నాకు చాలా సంతోషముగా ఉన్నది , ఎందుకనగా మాది కూడా ఒంగోలు జిల్లానే ,
    కానీ మా నాన్న గారి ఉద్యోగరీత్యా నా విద్యాబ్యాసము అంతా నెల్లూరు లోనే జరిగినది .
    మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేసి ఉద్యోగ ప్రయత్నములో ఉన్నాను .
    ఇంకా అభిరుచులు అంటారా ? పుస్తకాలు చదవటం , సంద్యా సమయములో చల్లని గాలికి నడవటం ఇష్టం ,
    వెన్నెలలో మిద్దెపైన కూర్చుని తెలుగు పాత పాటలు వినటం ఇష్టం ,....
    ఇంకా... ఉన్న ఒకరిద్దరు ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకోవడం ...
    ఇంకా .... అంతే మరి . సహజంగా కొంచం బిడియం , సున్నిత స్వబావము కావటం వల్ల పెద్దగా ఫ్రెండ్స్ &
    హడావుడి ఏమిలేదు ... అలా ... అలా .... కాలం గడచిపోతోంది .......
    మీ అభిరుచులు తెలియచేస్తారు కదూ ... !
    మిత్రుడు ( ప్రవరాఖ్య )
     
  7. steve

    steve Platinum IL'ite

    Messages:
    812
    Likes Received:
    1,294
    Trophy Points:
    263
    Gender:
    Male
    త్రెడ్డు బావుంది.
     
  8. rohanburra

    rohanburra Silver IL'ite

    Messages:
    189
    Likes Received:
    55
    Trophy Points:
    68
    Gender:
    Female
    Steve Meeru Telugu vaaraaa?wow good to know that
     
  9. steve

    steve Platinum IL'ite

    Messages:
    812
    Likes Received:
    1,294
    Trophy Points:
    263
    Gender:
    Male
    ఛాలా యేళ్ళ తర్వాత నిన్ననే ఈ పద్యం మళ్ళీ ఇంటర్నెట్ లో చూసాను. మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది. ఈ రాట్ రేసు యుగంలో చాలా అప్రాప్రియేట్.

    తన కోపమె తన శత్రువు
    తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
    తన సంతొషమె స్వర్గము
    తన దుఃఖమె నరక మంద్రు తథ్యము సుమతీ

    Reading it again after such a long time opened me upto lotsa new meanings. These nuggets of wisdom are indeed pretty deep.
     
    5 people like this.
  10. steve

    steve Platinum IL'ite

    Messages:
    812
    Likes Received:
    1,294
    Trophy Points:
    263
    Gender:
    Male
    ఔనండీ! నా అవతారం ముళ్ళపూడి వారి బుడుగుది. గమనించ లేదా?

    P.S. You can get the Telugu font at lekhini.org
     
    2 people like this.

Share This Page