ఉగాది శుభాకాంక్షలు

Discussion in 'Hyderabad' started by varudhini, Mar 19, 2007.

  1. varudhini

    varudhini Bronze IL'ite

    Messages:
    178
    Likes Received:
    23
    Trophy Points:
    33
    Gender:
    Female
    అందరికి సర్వజిత్తు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

    శుభాశీసులతో
    వరూధిని
     
    Loading...

  2. ksridevi81

    ksridevi81 Junior IL'ite

    Messages:
    99
    Likes Received:
    9
    Trophy Points:
    13
    Gender:
    Female
    Hi...

    Meeku mari mana INDUS LADIES andhariki kuda naa Ugadi Subhakankshalu!!!!!!!
     
  3. slgayatri

    slgayatri Bronze IL'ite

    Messages:
    139
    Likes Received:
    16
    Trophy Points:
    33
    Gender:
    Female
    Hi varudhinigaru
    meeru telugulo rayadam chooste naaku kooda telugulo rayalani vuntundi.
    Kaani naaku compiler ledu, downloading allowable kadu.
    Em chestaam? sarelendi.
    Meeku kooda Ugadi Shubhakankshalu....
    Mee family vallaki kooda cheppandi, naa wishes...

    And To all Ilites, I wish a very happy Ugadi......
    Gayathri.
     
  4. tejudatla

    tejudatla Bronze IL'ite

    Messages:
    339
    Likes Received:
    17
    Trophy Points:
    33
    Gender:
    Female
    గాయత్రి, ఎలా ఉన్నారు?
    ముందు గా అందరికి ఉగాది శుభాకాంక్షలు !!!

    మీరు ఈ సైట్ కి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ లో మీరు ఏది కావాలంటే అది టైపు చేసుకుని కాపీ చేసి మరల మన IL లో paste చేసుకోవచు...
    QuillPad
     
    Last edited: Mar 20, 2007
  5. radhavenkatesh

    radhavenkatesh Silver IL'ite

    Messages:
    456
    Likes Received:
    26
    Trophy Points:
    55
    Gender:
    Female
    hai
    nenu vachesa
    meeku ugadi subhakankshalu :)
    ugadi paccadi tinesam
    pindi vantalu tinesam
    annavaram velli vachesam
    meru anta em c hesaru??
     
  6. tejudatla

    tejudatla Bronze IL'ite

    Messages:
    339
    Likes Received:
    17
    Trophy Points:
    33
    Gender:
    Female
    Hi RV,

    Chustunte baga enjoy chesinatlunnaru Ugadi ki.. Intaki edmi pindi vantaluchesero cheppaledu...

    Nenu matram ee Ugadi ki Ugadi Pachadi tone saripetttesa... Koncham busy valla.. Sunita ( Sunikris) kooda mee lage chala items chesaru Ugadi ki...

    So enjoy ur pindi vantals...

    Bye RV...
    Tej:wave
     
  7. slgayatri

    slgayatri Bronze IL'ite

    Messages:
    139
    Likes Received:
    16
    Trophy Points:
    33
    Gender:
    Female
    ఎలా ఉన్నారు అందరు?
    తేజ చాలా థాంక్స్... నాకు ఈ site గురించి తెలుసు కానీ మర్చిపోయాను.
    ఇప్పుడే ఇక్కడ రాస్తూ ఉన్నాను.
    సరే. మళ్లీ అందరికి ఉగాది శుభాకాంక్షలు...
    తెలుగులో అని మరొకసారి చెప్పాను.

    Enjoy!!!
    Gayathri.
     
    Last edited: Mar 21, 2007
  8. varudhini

    varudhini Bronze IL'ite

    Messages:
    178
    Likes Received:
    23
    Trophy Points:
    33
    Gender:
    Female
    ఎలా వున్నారు అందరు. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. చాలా రోజుల తరువాత మీ అందరిని కలుస్తున్నాను. పిల్లల పరీక్షల హడావుడి అయిపొయింది. తరువాత తిరుపతి వెళ్ళి వచ్చాము. ఇక రోజూ మీ అందరిని పలకరిస్తాను. ఇక వరుసగా IL లో జరిగిన విషయాలు అన్ని చూడాలి.

    వరూధిని
     

Share This Page