మీకు నచ్చిన 'dialogue'

Discussion in 'Andhra Pradesh' started by Keerthi09, Aug 24, 2012.

  1. virilevisu

    virilevisu Senior IL'ite

    Messages:
    56
    Likes Received:
    22
    Trophy Points:
    23
    Gender:
    Male
    movie: krishna

    shayaji shinde: baabi raa...konchem exercise cheyyi..treadmill meeda
    brahmi: voddannayya naaku treadmill ante padadhu..
    shayaji shinde: yenduku ra..
    brahmi: adi prasaantam ga vundi manalni parigettistundi...
     
    2 people like this.
  2. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    మూవీ : మన్మధుడు
    నాగ్: ఇంతకు ముందు ఏ కంపెనీ?
    సోనాలి: ముద్ర యాడ్ ఏజెన్సీ
    నాగ్: ముద్ర యాడ్ ఏజెన్సీ అంటే మంచి కంపెనీనే కదా.. నిద్ర పోతున్నావని తీసే శారా..?
     
  3. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    మూవీ : మన్మధుడు
    నాగ్: ఇంతకు ముందు ఏ కంపెనీ?
    సోనాలి: ముద్ర యాడ్ ఏజెన్సీ
    నాగ్: ముద్ర యాడ్ ఏజెన్సీ అంటే మంచి కంపెనీనే కదా.. నిద్ర పోతున్నావని తీసే శారా..?
    సోనాలి: మేనేజర్ గారు రమ్మంటే వచ్చాను.
    నాగ్: వాచ్ మేన్ గారు వెల్లిపొమ్మంటే వెల్లిపోతావా..? పిలవగానే వచ్చేయడానికి ఇది పేరంటం కాదు. ఎక్కడ కూర్చొవాలో, ఆమె నడుగు ఏం చేయాలో నన్నడుగు.. సొంత తెలివితేటలు వాడకు.. :)
     
  4. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    Movie: Singam
    వయసులో ఉన్నప్పుడు ఫిగర్ రావడం, వయసు ఐపోయాక షుగర్ వావడం సహజం..
     
  5. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    సినిమా: నువ్వే నువ్వే
    డబ్బుతో బ్రెడ్ కొనొచ్చు. కాని ఆకలిని కొనలేరు. బెడ్ కొనొచ్చు కాని నిద్రని కొనలేరు.
     
  6. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    మూవీ: సెకండ్ హ్యాండ్
    ప్రేమించుకోడానికి ఖాలీగా ఉన్నోడు చాలు- కాని పెళ్ళి చేసుకోడానికి క్వాలిటీస్ ఉన్నోడు కావాలి
     
  7. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    మూవీ: అత్తారింటికి దారేది
    తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది
    విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది
     
  8. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    మూవీ: గబ్బర్ సింగ్
    పేరంటం అన్నాక లేడీసు, పేకాటన్నాక పోలీసు రాకుండా ఉంటారా..
     
  9. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    మూవీ: బాద్ షా
    బెజ్జం పడింది అని బంతిని పడేస్కోకూడదు
    బాధ వచ్చిందని బతుకుని పాడు చేసుకోకూడదు.
     
  10. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    మూవీ: బాద్ షా
    సమస్య అనేది బంతి లాంటిది. కంటికి దగ్గరగా పెట్టి చూస్తే పెద్దదిగా కనిపిస్తుంది. దూరంగా విసిరేస్తే చిన్నదిగా కనిపిస్తుంది.
     

Share This Page