మీకు నచ్చిన 'dialogue'

Discussion in 'Andhra Pradesh' started by Keerthi09, Aug 24, 2012.

  1. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    యుద్ధం చేసే ధైర్యం లేనోడే, ధర్మం గురించి మాట్లాడతాడు..
    మూవి: బిజినెస్ మ్యాన్
     
  2. chetavani50

    chetavani50 Gold IL'ite

    Messages:
    514
    Likes Received:
    231
    Trophy Points:
    108
    Gender:
    Female
    Movie : Kshana Kshanam
    Venky : Ante, nuvvu podichaaka athanu chanipoyaada?
    Sridevi : Kaadu, kaadu . Nenu podichina ta taruvaata chanipoyaadu.
     
  3. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    Movie : BusinessMan

    Dialogue: సమాజం గురించి కలలు కన్న వారికి కల్లలుగానే మిగిలిపోతాయి.
    మీ గురించి కనండి, మీ ఇంట్లో వారి గురించి కలలు కనండి.
     
  4. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    Movie : అతడు.
    తనికెల్లభరని: అన్ని బండ్లెందుకురా బుజ్జి, పెండ్లిగ్గాని వెల్తున్నామా..
    అందరూ కలిసి ఒకే బండ్లో వెల్లండి, అసలే పెట్రోల్ ఖర్చులు కూడా పెరిగిపోయాయి..
     
  5. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    Movie: విక్రమార్కుడు
    రవితేజ: చావు నా ఎదురుగా ఉన్నప్పుడు , నా మొఖం మీద నవ్వుండాలి, నా మీసం మీద నా చెయ్యుండాలి.
     
  6. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    Movie: అంతులేనికధ:
    జయప్రద: నీకు డబ్బు దాహం తీర్చడానికి ఓ చెల్లి, కడుపు దాహం తీర్చడానికి ఓ తల్లి, కామ దాహం తీర్చడానికి ఓ ఆలి కావాలి. చీ..
     
  7. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    Movie: బిజినెస్ మాన్
    మహేష్ బాబు:మాట్లాడ్డానికి వచ్చాను కాబట్టి మనస్పూర్తిగా కొట్టట్లేదు.
     
  8. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    Movie : దూకుడు
    మహేష్ బాబు: మీకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉందా..
    ఎమ్మెస్: ఇంట్రెస్ట్ ఉండబట్టే, అప్పుడు చేసిన అప్పులకి, ఇప్పటికీ ఇంట్రెస్ట్ కడ్తున్నా..
     
  9. littl

    littl Platinum IL'ite

    Messages:
    1,668
    Likes Received:
    2,008
    Trophy Points:
    283
    Gender:
    Male
    Mahesh in businessman - Nannu ela round chesi confuse cheyadhu,
    endukante confusion lo ekkuva kottesthanu...
    Lol Kev keka thread , evaru start chesarogani mahanubavulu pls make this thread live daily with punches :)
     
  10. virilevisu

    virilevisu Senior IL'ite

    Messages:
    56
    Likes Received:
    22
    Trophy Points:
    23
    Gender:
    Male
    Nag: Neellante naaku bhayam
    Brahmi: Neellante paris vaallaki kooda bhayame..anduke bridge kattaaru..
     
    1 person likes this.

Share This Page