1. Have an Interesting Snippet to Share : Click Here
    Dismiss Notice

సృష్టి బంధం(a poem in telugu)

Discussion in 'Poetry' started by chaitusri, Nov 15, 2011.

  1. chaitusri

    chaitusri Silver IL'ite

    Messages:
    590
    Likes Received:
    17
    Trophy Points:
    50
    Gender:
    Female
    హృదయం భారమైనప్పుడు
    కన్నులు చెమ్మగిల్లినప్పుడు
    నిస్సత్తువ ముంచేసినప్పుడు
    దరిచేర్చుకునే హృదయమే
    దూరతీరాలకు సాగితే
    ఈ హృదయవేదనని ఎవరికీ నివేదించను
    ఈ మనసుకెలా శాంతి పంచను
    కన్నవాళ్ళ బంధాన్ని మరిపించావు
    సర్వం నీవని మురిపించావు
    నీ లోకంతో నా కనులని బంధించావు
    నీ తలపులే నీడలా ననువెంటాడుతుంటే
    ఏ వ్యాపకం నన్ను ఏమార్చగలదు

    ఏ క్షణం నాకు సంతోషాన్ని పంచగలదు
    అందుకే సృష్టి బంధమంటారు నేస్తం దీన్ని
     
    4 people like this.
  2. narra

    narra Silver IL'ite

    Messages:
    784
    Likes Received:
    38
    Trophy Points:
    63
    Gender:
    Female
    :clap:clap:clap:clap:clap
    no more words chaitu. really good.
     
  3. chaitusri

    chaitusri Silver IL'ite

    Messages:
    590
    Likes Received:
    17
    Trophy Points:
    50
    Gender:
    Female
  4. karunamurty

    karunamurty Bronze IL'ite

    Messages:
    266
    Likes Received:
    6
    Trophy Points:
    30
    Gender:
    Female
    Entho ishtamaina vallani miss avuthunnattuga chaala baaga rasaru chaitursri..[​IMG]
     

Share This Page