1. Have an Interesting Snippet to Share : Click Here
    Dismiss Notice

స్నేహం ( Friendship )

Discussion in 'Posts in Regional Languages' started by mitrudu2012, Feb 20, 2013.

  1. Geetamohan

    Geetamohan Bronze IL'ite

    Messages:
    140
    Likes Received:
    47
    Trophy Points:
    48
    Gender:
    Female
    అయీతే ఇది మీ ఫొటొ ఏనా?
    చాలా బాగుంది
     
  2. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    గీత గారు ....
    "ఫోటో కామెంట్ ప్లీజ్ " లో ... పోస్ట్ నెంబర్ : 1 7 5 లో బ్లాకు & వైట్ అబ్బాయి ఫోటో ఉన్నది చూడండి ...
    చిన్న కుక్కపిల్లని పట్టుకుని ... అది నేనే ........ అప్పుడు నా వయసు 1 సం,,
    ఎలా ఉన్నాను ?

     
  3. sreesailaja

    sreesailaja New IL'ite

    Messages:
    3
    Likes Received:
    2
    Trophy Points:
    3
    Gender:
    Female
    mitrudu garu me post chala chala bagundi andi.....
     
    1 person likes this.
  4. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    శైలజ గారు ...
    కృతజ్ఞతలు అండి...
    కానీ అది నేను రాసినది కాదు అండి ....
    మీ అభినందనలు అన్నీ ఆ రాసిన వారికి చెందాలని నా కోరిక .....
    నేను జస్ట్ ఈ పోస్ట్ ని మీ ముందు ఉంచాను అంటే అండి ......
    శైలజ గారు ....
    మీ పరిచయము , వృత్తి , అభిరుచులు తెలియ చేస్తారు కదూ ... ?


     
  5. Geetamohan

    Geetamohan Bronze IL'ite

    Messages:
    140
    Likes Received:
    47
    Trophy Points:
    48
    Gender:
    Female
    చాలా బాగుంది మీ ఫొటొ
    నేను అనుకున్నాను అన్ని ఫొటొస్ కన్న ఇది వేరుగా వుందే? అని
    సో అది మీరే అన్న మాటా!
    నాకు కూడా అటువంటి కుక్క బొమ్మ వుండెది చిన్నప్పుడు, కాని రెడ్ కలర్ లో:banana:banana:banana
     
    1 person likes this.
  6. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    గీత గారు ....
    అవును అండి... నాది పింక్ కలర్ అండి....
    నాకు చాలా ఇష్టం ... దాదాపు 10 సం,, వరకు నాతోనే ఉండేది .......
    కాల క్రమములో అది దూరమైపోయింది నాకు ... :(


     
  7. Geetamohan

    Geetamohan Bronze IL'ite

    Messages:
    140
    Likes Received:
    47
    Trophy Points:
    48
    Gender:
    Female
    దాని పేరు "బబ్బుచి" అని పెట్టుకున్నను.
    నేను మా తమ్ముడికి ఇచ్చాను. వాడు ఇంకొ తమ్ముడికి ఇచ్చాడు. వాడు ఇంకొ చెల్లెలుకు ఇచ్చాడు. అది దాన్ని కాస్తా విరగగొటెసింది.
    అలా ముగిసింది ఆ బొమ్మ ప్రస్తానం
     
  8. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    స్కంద గారు...
    కృతజ్ఞతలు అండి ...
    ఇది నా కవిత కాదు అండి... మీవంటి వారు చెప్పినది నేను పోస్ట్ చేసాను అంతే ...
    మీ కృతఙ్ఞతలు ఆ రచయితకే చెందాలి ....
    మీ పరిచయము , అభిరుచులు తెలుపగలరు .....



     
  9. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    గీత గారు...
    నా బుజ్జి కుక్క పేరు : "హీరో" ....
    అమ్మో అంత మంది వాడారా ? శుభం ...


     
  10. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    గీత గారు.......
    "బబ్బుచ్చి " చాలా బాగుంది....... :)

     

Share This Page