1. Have an Interesting Snippet to Share : Click Here
    Dismiss Notice

My kavita for our college magazine( in Telugu & English)

Discussion in 'Regional Poetry' started by mrhoney, Mar 18, 2013.

  1. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    Hi Friends,
    I Wrote this Kavita few years back for our college magazine, when I was in my BTech. Just thought of sharing with you here..

    భ్రమనం


    చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడని మొదటిసారి విన్నప్పుడు అనుమానమొచ్చింది.
    భూమి కూడా సూర్యుని చుట్టూ తిరిగుతుంటుందని మాస్టారు చెప్పినప్పుడు, తప్పనిపించింది.
    కాని ఓ ప్రియా!
    ప్రతి క్షణం నీ చుట్టూ తిరిగే నా మనసును చూస్తుంటె,
    అవన్నీ నిజమేననిపిస్తుంది!!!!
    English Translation

    When I first heard about moon revolving around earth, it was suspicious..
    When I first got to know about earth also revolving around sun, I thought its false..
    But, Oh dear!!!
    By seeing my soul, which every moment revolves around you..
    I make to believe that all the above are true.. ​
     
    4 people like this.
    Loading...

  2. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    My another Kavita..



    ఇంట్లో బొచ్చుకుక్క తినుబండారాలకు,
    వేల రూపాయలు ఖర్చు పెట్టేవారున్నారు.
    నాలుగు రోజులు వర్షంపడి కూలీకి వెల్లలేకపోతే,
    ఇంట్లో పిల్లలతో పాటు పస్తులు పడుకునేవారూ ఉన్నారు!
    బట్టతలపై వెంట్రుకలు మొలిపించుకోవడానికి,
    లక్షల రూపాయలు వెచ్చించే వారున్నారు.
    బడికి పంపించే స్థోమత లేక,
    పిల్లల్ని, తలపై బుట్టలతో పనికి పంపేవారూ ఉన్నారు!
    ముఖంపై ఉన్న మచ్చని రోజూ అద్దంలో చూసుకొని,
    అందంగా లేమనుకుని బాధపడేవారున్నారు.
    చీకటి తప్ప, అందం ఎలా ఉంటుందో తెలీని
    అంధులు కూడా ఉన్నారు!
    అన్నీ ఉన్నా కూడా,లేనిదేదో ఉందనుకొని బాధపడేవారు కొందరు.
    అంగవైకల్యం ఉన్నా, అది ఆనందానికి వైకల్యం కాదనేలా
    జీవించే వాల్లు కొందరు!
    అదే జీవితం! అదే జీవన వైవిధ్యం!!!
    Half glass EMPTY/Half glass FULL..?
    Everything depends on 'Perspective'!!!
     
    Last edited by a moderator: Mar 19, 2013
    4 people like this.
  3. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    mrhoney....

    mee kavithalu chaalaa chakkagaa... alochimpachesevidamga..... manasuni hattukunelaa unnavi... :)

    krutagnatalu... mitramaa ...
     
  4. mrhoney

    mrhoney Bronze IL'ite

    Messages:
    95
    Likes Received:
    49
    Trophy Points:
    38
    Gender:
    Male
    ధన్యవాదాలు మిత్రుడు గారూ,
    -హనీఫ్.
     
  5. Bavishya

    Bavishya Platinum IL'ite

    Messages:
    899
    Likes Received:
    1,310
    Trophy Points:
    263
    Gender:
    Female
    Hi
    Wow nice poetry,post some more
     
  6. jeyapushpalatha

    jeyapushpalatha Senior IL'ite

    Messages:
    57
    Likes Received:
    20
    Trophy Points:
    23
    Gender:
    Female

Share This Page