Hi Friends, I Wrote this Kavita few years back for our college magazine, when I was in my BTech. Just thought of sharing with you here.. భ్రమనం చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడని మొదటిసారి విన్నప్పుడు అనుమానమొచ్చింది. భూమి కూడా సూర్యుని చుట్టూ తిరిగుతుంటుందని మాస్టారు చెప్పినప్పుడు, తప్పనిపించింది. కాని ఓ ప్రియా! ప్రతి క్షణం నీ చుట్టూ తిరిగే నా మనసును చూస్తుంటె, అవన్నీ నిజమేననిపిస్తుంది!!!! English Translation When I first heard about moon revolving around earth, it was suspicious.. When I first got to know about earth also revolving around sun, I thought its false.. But, Oh dear!!! By seeing my soul, which every moment revolves around you.. I make to believe that all the above are true..