అయ్యో అది కేవలం కల.. అది ఎప్పుడు నిజం కావలి లెండి.. ఆయినా రాజకీయ నాయకులకి సలహాలు ఇచెన్థ జ్ఞానం నాకు లేదు లెండి.. వుంటే ఈ పతికి నేనే మ్ఖ్యమంత్రిని అయ్యేదాన్ని కదా..
బన్నీ గారు,,,, మీ హస్తకళా నైపుణ్యము చాలా చక్కగా ఉన్నది ....... మీ ఆల్భం చూసాను .... అభినందనీయము .....
బన్నీ గారు ..... దేనికైనా కాలము కలసి రావాలి కదా ..... వేచిచూద్దములెండి..... అప్పటివరకు ముందస్తుగా ఒక కర్చీఫ్ వెసిపెడదాం cm కుర్చీమిద
Manchi alochana soochincharu...naku photoes tiyadam ante chala istam andi...manchi pictures anni collect chesi try chestanu andi tappakunda..
pravarakya garu.. ippudu unna rajakiya parinammalu evari gola varidi laga undi..manam (ante prajalu) sahalalani evaru pattinchukuntaru
sravani gaaru meeku kuda photography ante istam ani telisi santosham ga vundi... velinanta twaralo mee photos chudagalanani aasistunna.. .
శ్రావని గారు ...... మరి నిజమే కదా అండి .... నాకు ఫొటోస్ తియ్యటం ఇష్టమే కానీ కుక్కని తీస్తే కోతి , కోతిని తీస్తే గుర్రం లా కనిపిస్తున్నాయి అని .... మా ఏరియా పెద్దలు / పిన్నలు అందరు కలిసి ధర్నా చేసారండి బాబు ....... అందుకే మానేసాను సో ,...... మీకు ఇంక నాలాంటి మేధావుల నుండి పోటీ లేనట్లే కదా ...... సో అవకాసం ఒదులుకోకండి మరి .... ఛాన్స్ మిస్ ఐతే మల్లి రాదు హ హ ...
nijam chepparu sravani gaaru.. salahalu kaadu kada valla sthitigatulu kudaa ippati nayakulaku pattatam ledu.. prajalni vupayoginchukuni padavi ekkutaru kaanee aa tarvatha vallaki padavi kapadukotam tappa prajala panule gurthu raavu.. nenu ee raajakeeyalaku, nayakulaku virodhini..