స్వప్నలోకం ( swapna lokam )

Discussion in 'Community Chit-Chat' started by mitrudu2012, Feb 5, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    శ్రావని గారు ......
    సంతోషము ....... ఇంకా ఏమిటి అండి సంగతులు ...... ?
    మీ బుజ్జాయిలు ఎలా ఉన్నారు ? ఏమి చేస్తున్నారు .......




     
  2. sravanitenali

    sravanitenali IL Hall of Fame

    Messages:
    3,447
    Likes Received:
    4,900
    Trophy Points:
    325
    Gender:
    Female
    Maaku 4yrs babu andi peru suhas..Jr-k ki velthunadu...
     
  3. bunnipriya

    bunnipriya Gold IL'ite

    Messages:
    408
    Likes Received:
    459
    Trophy Points:
    130
    Gender:
    Female
    hello sravni gaaru.. ela vunnaru..? chala rojulki malli mimmalni palakarinchatam..
     
  4. bunnipriya

    bunnipriya Gold IL'ite

    Messages:
    408
    Likes Received:
    459
    Trophy Points:
    130
    Gender:
    Female
    మిత్రుడు గారు.. మీ కల చాల అందం గా వుంది.. మీ స్వప్నం అందులో స్వప్న సుందరి నిజంగా మీ లైఫ్ లోకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..
     
  5. sravanitenali

    sravanitenali IL Hall of Fame

    Messages:
    3,447
    Likes Received:
    4,900
    Trophy Points:
    325
    Gender:
    Female
    Hello Priya garu...memantha bagunam andi..meeru ela unaru??
     
  6. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    శ్రావని గారు .....
    సంతోషము ........ మీరు ఫోటోగ్రఫీ లో మంచి ప్రావీణ్యము ఉన్నది అని ఆనోటా - ఈ నోట మా చెవిన పడినది ....
    మీకు అభినందనలు .. మీ ఫోటోగ్రఫీ తో ఒక థ్రెడ్ క్రేఅతే చేయ్యోచుకదా మీరు ?
     
  7. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    బన్నీ గారు...
    కృతజ్ఞుడను ....... కాని నాకు అంత పెద్ద స్వప్నాలు / కోరికలు / ఆశలు ఏమి లేవు అండి ... బాబు .....
    జస్ట్ అది నన్ను చిన్నతనములో అలరించిన ఒక తీపి జ్ఞాపకము అంతే ......
    మీరు ఎవ్వరూ కలలు గురించి చెప్పటము లేదు .... మీకు ఎవ్వరికీ ఒక్క స్వప్నము కూడా రావా ?


     
  8. bunnipriya

    bunnipriya Gold IL'ite

    Messages:
    408
    Likes Received:
    459
    Trophy Points:
    130
    Gender:
    Female
    memu kuda chala bagunnamu andi.. mee baabu em chestunnadu.. bhojanam ayyinda?
     
  9. bunnipriya

    bunnipriya Gold IL'ite

    Messages:
    408
    Likes Received:
    459
    Trophy Points:
    130
    Gender:
    Female
    ఇక నా కల విషయానికి వస్తే అన్ని రకాల కలలు వస్తుంటాయి.. హ్మ్మ్ నాకు బాగా గుర్తుండిపోయే కల ఏంటంటే రాజకీయాలను న్యూస్ లో కుడా ఇష్టపడని నాకు మన పూర్వ ముఖ్యమంత్రి ఒకరు పిలిచి మరీ మంత్రి పదవి కట్టపెట్టారు.. ఎలక్షన్ సందర్భంగా మా వూరు వచినప్పుడు నేను ఏదో సలహా ఇచ్చానట. ఆయన గెలిచి ముఖ్యమంత్రి అయిపోయారు. కృతజ్ఞతగా నాకు ఈ మంత్రి పదవి ఇచ్చారట.. అది నా కల.. నేను రాజకేయ్యమ.. నా వాల్ల కాదండి ఏదో అలా కల వచ్చింది..
     
  10. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    బన్నీ గారు ....
    చాలా సంతోషము అండి ....
    ఇప్పుడు మన దేశానికి కావలసినది మీలాంటి రాజకీయనాయకులే ... :)
    స్వప్నంలోనే అలా సలహాలు ఇచ్చారు అంటే , ఇంక నిజంగా ఐతే దుమ్ము దులిపెస్తారు .... మీ వెనక మేము ఉంటాము ....
    అవసరం ఐతే cm ని కూడా చేస్తాము ..... మీరు వెనకడుగు వెయ్యకండి అసలు ...... :)








     

Share This Page