స్వప్నలోకం ( swapna lokam )

Discussion in 'Community Chit-Chat' started by mitrudu2012, Feb 5, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    స్వప్నలోకం :
    swapnalokam.jpg

    హాయ్ ... మిత్రులారా ...!

    మన " స్వప్నలోకం " థ్రెడ్ కు 'స్వాగతం - సుస్వాగతం '.:welcome

    ఇక ఈ థ్రెడ్ యొక్క ముఖ్య ఉద్దేశము .....
    ఈ లోకములో స్వప్నలోకములో విహరించని వ్యక్తులు ఉండరని నా అభిప్రాయము.
    మనల్ని ఆనంద పరవశం లోనో ... భయముతో భీతిల్ల చేసే "కలలు" ను
    ఆస్వాదించి , అనుభూతి చెందే ఉంటాము . అలాంటి .....

    మన మనసుకి నచ్చిన ... :)
    మన మనసుని మెచ్చిన ....
    :clap
    మనల్ని మురిపింప చేసిన ... :kiss
    భయకంపితులని చేసిన ..... :boo: :hide:

    ఒక్కటని ఏమిటి ? అలాంటి స్వప్నాను భూతులని మళ్ళీ నేమరువేసుకుని ...
    మన స్నేహితులతో పంచుకుని ...
    మళ్ళీ ఆ స్వపనలోక అనుభూతులలో విహరించుదాం ...

    మరి ఇంకా ఎందుకు ఆలస్యము ?

    స్వప్నలోకంలో కి వచ్చేయండి మరి .....




    మీ స్నేహితుడు ....:)
     
    1 person likes this.
    Loading...

  2. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male


    హాయ్ ... మిత్రులారా ...!


    ఇక నన్ను మురిపింపచేసిన 'కల' విషయానికి వస్తే ....

    నేను 7 - 8 క్లాసులో అనుకుంటాను .. చల్లని సాయం సంధ్య వేళలో
    పచ్చని పంటపొలాలు మద్యలో ఏర్పాటు చేసిన బంధువుల పెళ్ళికి వెళ్ళాను ,
    అక్కడ భోజనాల దగ్గర నాకు అస్సలు తెలియని , పరిచయమేలేని
    అచ్చ తెలుగు కుందనపు బొమ్మ లాంటి ఒక అమ్మాయి భోజనం ప్లేట్ తెచ్చి నా చేతిలో పెట్టింది ,
    కృతఙ్ఞతలు చెప్పాను ... అయినా అక్కడ నుండి కదలదే .. ?
    కొసరి కొసరి వడ్డిస్తుంది ... మీరు ఎవరండి అని అడిగితే చిరునవ్వు ,కళ్ళతోనే సమాదానం చెప్తుంది .
    తను వెళ్ళిపోతూ ... వెళ్ళిపోతూ ... చూసిన చూపు ....
    మనసుని తాకేలా ..సుతిమెత్తని ముల్లుతో హృదయములో గుచ్చినట్టుగా ఉందండి బాబు ..!

    ఇక ఈ కల లో విచిత్రం ఏంటో తెలుసా ? ఒకే కల ఏమాత్రం మార్పులేకుండా మినిమం 15+ టైమ్స్ రావటం . అదే నాకు ఇప్పటికి అంతుచిక్కని విషయం ....

    హ .. హా ... నా స్వప్న సుందరే నా అర్దాంగిగా వస్తుందేమో ? వేచిచూడాలి మరి ....
    అయినా ... సహజంగా సిగ్గరి ,బిడియస్తుడిని , అమ్మాయిలకు ఆమడ దూరం లో ఉండే నాకు ఇలాంటి కల రావటం ఏంటో ... "కలికాలం " కాకపొతే హ హ ..

    ఇక నన్ను బయపెట్టే కల ఒక్కటీ రాలేదు లెండి ఇప్పటివరకు . వస్తే చెప్తాను లెండి ...


    మరి మీ కలలను కూడా పంచుకుంటారు కదూ ....!!


     
    2 people like this.
  3. padmaja909

    padmaja909 Platinum IL'ite

    Messages:
    846
    Likes Received:
    2,093
    Trophy Points:
    263
    Gender:
    Female
  4. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    పద్మజ గారు ....
    స్వప్నలోకం లో కి స్వాగతం ........


     
  5. padmaja909

    padmaja909 Platinum IL'ite

    Messages:
    846
    Likes Received:
    2,093
    Trophy Points:
    263
    Gender:
    Female
    thanks pravarakhya
     
  6. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    పద్మా గారు .,...

    మీ పరిచయము .... అభిరుచులు ... తెలియజేస్తారు అని భావిస్తున్నాను ....
    నేను ప్రవరాఖ్య , mca , జాబ్ వేటలో ఉన్నాను , పుస్తకాలు చదవటం, ఓల్డ్ సాంగ్స్ వినటం ... నా అభిరుచులు ...


     
  7. padmaja909

    padmaja909 Platinum IL'ite

    Messages:
    846
    Likes Received:
    2,093
    Trophy Points:
    263
    Gender:
    Female
    mee intro nenu mee old post lo chusanu. pustakalu chadavatam naku istam......migatavi mamule
     
  8. Latha1234

    Latha1234 Silver IL'ite

    Messages:
    85
    Likes Received:
    67
    Trophy Points:
    58
    Gender:
    Female
    mee kala chala bagundhi bahusa mee age ki alanti kalalu ravadame sahajamanukunta.....ika naku edo ettaina pradesam nunchi gani leka metlu meeda nunchi gani jaari padipoinatlu kalalu vastuntayi (maree tarachu ga kadu gani appudappudu)
     
  9. padmaja909

    padmaja909 Platinum IL'ite

    Messages:
    846
    Likes Received:
    2,093
    Trophy Points:
    263
    Gender:
    Female
    nako manchi story rayalani kala
     
  10. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    లత గారికి....
    అయ్యా బాబోయ్ నాకు ఆ కల వచ్చినది చాలా చిన్నపుడు అండి ...
    అది కూడా ఆ కల నాకు ఇంటర్మీడియట్ తరవాత అసలు రాలేదు అండి .



     

Share This Page