1. Have an Interesting Snippet to Share : Click Here
    Dismiss Notice

స్నేహం ( Friendship )

Discussion in 'Posts in Regional Languages' started by mitrudu2012, Feb 20, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    స్నేహ గీతిక .....

    shneham-1.jpg
     
  2. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    చిత్రం : బాలమిత్రుల కధ


    గానం : ఎస్. జానకి
    రచన : ఆత్రేయ
    సంగీతం : సత్యం




    గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
    గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
    ఒక గూటిలోన రామచిలకుంది
    ఒక గూటిలోన కోయిలుంది
    గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

    చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
    అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
    చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
    అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
    పొద్దున చిలకను చూడందే
    ముద్దుగ ముచ్చటలాడందే
    పొద్దున చిలకను చూడందే
    ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే
    చివురులు ముట్టదు చిన్నారి కోయిల
    చిలక ఊగదు కొమ్మ ఊయల //గున్న మామిడీ //

    ఒక పలుకే పలుకుతాయి
    ఒక జట్టుగ తిరుగుతాయి
    ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
    ఒక పలుకే పలుకుతాయి
    ఒక జట్టుగ తిరుగుతాయి
    ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
    రంగూ రూపు వేరైనా
    జాతి రీతి ఏదైనా
    రంగూ రూపు వేరైనా
    తమ జాతి రీతి ఏదైనా
    చిలకా కోయిల చేసిన చెలిమి
    ముందు తరాలకు తరగని కలిమి //గున్న మామిడీ//
     
  3. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో .... చిన్నారి స్నేహం (1989)



    [​IMG]
    చిన్నారి స్నేహమా..
    చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
    గతమైన జీవితం కథ గానె రాసుకో
    మనసైతే మళ్ళి చదువుకో... మరు జన్మ కైన కలుసుకో
    ఏ నాటి కేమవుతున్నా ఏ గూడు నీదవుతున్న.. హాయి గానే సాగిపో....


    చరణం 1:
    జీవితం నీకోసం స్వాగతం పలికింది
    ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది
    ఆకాశమంతా ఆలయం నీకోసం కట్టుకుంది
    కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది
    స్నేహం పెంచుకుంటుంది ప్రేమే పంచమంటుంది
    కాలం కరిగిపొతుంతే కలగ చెదిరి పోతుంది
    మాసిపోని గాయమల్లె గుండె లోనే ఉంటుంది
    "చిన్నారి స్నేహమా"....

    చరణం 2:
    ఆశయం కావాలి ఆశలే తీరాలి
    మనిషిలొ దేవున్ని మనసుతో గెలవాలి
    అందాల జీవితానికో అనుబంధం చూసుకో
    అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో
    లోకం చీకటవుతున్న బ్రతుకే భారమవుతున్న
    మనసే జ్యోతి కావాలి మనిషే వెలుగు చూపాలి
    మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూపాలి
    చిన్నారి స్నేహమా..

    చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
    గతమైన జీవితం కథ గానె రాసుకో
    మనసైతే మళ్ళి చదువుకో... మరు జన్మ కైన కలుసుకో
    ఏ నాటి కేమవుతున్నా ఏ గూడు నీదవుతున్న.. హాయి గానే సాగిపో......
     
    1 person likes this.
  4. moukthika9

    moukthika9 Gold IL'ite

    Messages:
    558
    Likes Received:
    546
    Trophy Points:
    188
    Gender:
    Female
    Sneehameeraa jeevithammm.....

    Sneehameeraa saashvatham......

    Sneehameeraa sannidhi.............

    Sneehameeraa pennidhii............

    Sneehameeeee......
     
  5. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    మౌక్తిక గారు ......
    మొత్తం పాడితే ఇంకా సంతోశించేవారము కదా .... :)

     
  6. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    అల్లాయే దిగివచ్చి.. అల్లాయే దిగివచ్చి..
    ఆయ్ మియా ఏమి కావాలంటే
    మిద్దెలొద్దు మెడలొద్దు ...
    పెద్దలెక్కే గద్దేలోద్దుంటాను
    ఉన్ననాడు..లేనినాడు ..ఒకే ప్రాణమై నిలిచే
    ఒక్క దోస్తే చాలంటాను
    ఒక్క నేస్తం కావాలంటాను


    స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
    ఓయ్ స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
    స్నేహమే నాకున్నదీ స్నేహమేరా పెన్నిధీ
    స్నేహమే హొయ్ స్నేహమే నా జీవితం
    స్నేహమేరా శాశ్వతం ఓయ్ ..
    స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం


    గుండెనే పలికించితే
    గుండెనే పలికించితే కోటిపాటలు పలుకుతాయ్
    మమతనే పండించితే మణుల పంటలు దొరుకుతాయ్
    బాధలను ప్రేమించు భాయి..
    లేదు అంతకుమించి హాయ్..
    స్నేహమే.. స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం


    కత్తిలా పదునైన చురుకైన మావాడు
    మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు !!కత్తిలా!!
    ఏమిటో నీ బాధ
    ఏమిటో నీ బాధ నాకైన చెప్పుభాయి
    ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పవోయి
    నిండుగా నువ్వు నేడు నవ్వాలి
    అందుకు నేనేమి యివ్వాలి హొయ్ !!నిండుగా!!


    చుక్కలు కోసుకొని తెమ్మంటావా
    దిక్కులను కలిపెయమంటావా
    దింపమంటావా....
    దింపమంటావా ఆ చంద్రుణి ఆ
    తుంచమంటావా ఆ సూర్యుణ్ణి
    ఏమి చెయ్యాలన్నా చేస్తాను
    కోరితే ప్రాణమైనా యిస్తాను !!ఏమి!!
    దోస్తీకి నజరానా ..
    చిరునవ్వురా నాన్నా
    ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు
    అ..అ...
    నవ్వెరా ......ఓయ్
    నవ్వెరా మావాడు
    అహా నవ్వెరా నిండుగా హొయ్
    నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా
    నవ్వెరా నా ముందు రంజాను పండుగ
    స్నేహమే హొయ్
    స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం






     
  7. mrunalini01

    mrunalini01 Moderator Staff Member Platinum IL'ite

    Messages:
    1,402
    Likes Received:
    616
    Trophy Points:
    215
    Gender:
    Female
    paata to patuga cinema peeru, samdarbham, geeta rachayata peeru iste chalaa bagundedi.
     
  8. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    mrunalini gaaru....
    next time alaage try chestanu.... :)
     
  9. veerudu

    veerudu Junior IL'ite

    Messages:
    30
    Likes Received:
    8
    Trophy Points:
    13
    Gender:
    Male
  10. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    నిజమైన[FONT=&quot] [/FONT]స్నేహితులు :

    [FONT=&quot][/FONT]
    మొదటి[FONT=&quot] [/FONT]ప్రపంచ యుద్ధ[FONT=&quot] [/FONT]సమయం![FONT=&quot][/FONT]
    సైన్యంలో ఇద్దరు[FONT=&quot] [/FONT]ప్రాణ స్నేహితులున్నారు[FONT=&quot]. [/FONT]యుద్ధం జరుగుతుండగా[FONT=&quot] [/FONT]తూటా తగిలి[FONT=&quot] [/FONT]వాళ్ళలో ఒకరు[FONT=&quot] [/FONT]నేలకొరిగిపోయాడు[FONT=&quot]. [/FONT]తన[FONT=&quot] [/FONT]స్నేహితుణ్ణి[FONT=&quot] [/FONT][FONT=&quot] [/FONT]స్థితిలో చూసేసరికి[FONT=&quot] [/FONT]మరో సైనికుడికి[FONT=&quot] [/FONT]గుండెను పిండేసే[FONT=&quot] [/FONT]బాధ. అతను[FONT=&quot] [/FONT] కందకంలో[FONT=&quot] [/FONT]దాక్కున్నాడు[FONT=&quot]. [/FONT]తలపై[FONT=&quot] [/FONT]నుంచి దూసుకుపోతున్న[FONT=&quot] [/FONT]తూటాలు. ఎటు[FONT=&quot] [/FONT]చూసినా తుపాకీ[FONT=&quot] [/FONT]చప్పుళ్ళు[FONT=&quot]. [/FONT]అలాంటి[FONT=&quot] [/FONT]పరిస్థితుల్లో[FONT=&quot] [/FONT][FONT=&quot] [/FONT]సైనికుడు తన[FONT=&quot] [/FONT]లెఫ్టినెంట్[FONT=&quot] [/FONT]ని[FONT=&quot] [/FONT] విధంగా[FONT=&quot] [/FONT]అడిగాడు.[FONT=&quot][/FONT]
    సర్[FONT=&quot], [/FONT]నేను అక్కడికెళ్ళి[FONT=&quot] [/FONT]మా మిత్రుణ్ణి[FONT=&quot] [/FONT]తీసుకు వస్తాను[FONT=&quot].”[/FONT]
    [FONT=&quot]“[/FONT]వెళ్ళిరా[FONT=&quot]. [/FONT]కాకపోతే నువ్వక్కడికి[FONT=&quot] [/FONT]వెళ్ళినా పెద్దగా[FONT=&quot] [/FONT]ప్రయోజనం ఉండకపోవచ్చు[FONT=&quot]. [/FONT]మీ స్నేహితుడు[FONT=&quot] [/FONT]ఇప్పటికే చనిపోయి[FONT=&quot] [/FONT]ఉండవచ్చు. లేదా[FONT=&quot] [/FONT]నీ ప్రాణాలే[FONT=&quot] [/FONT]పోవచ్చుఅన్నాడా[FONT=&quot] [/FONT]లెఫ్ట్*నెంట్[FONT=&quot].[/FONT]
    అతని[FONT=&quot] [/FONT]సలహాను[FONT=&quot] [/FONT]లక్ష్యపెట్టకుండా[FONT=&quot] [/FONT]సైనికుడు[FONT=&quot] [/FONT]ముందుకెళ్ళి[FONT=&quot] [/FONT]పోయాడు[FONT=&quot]. [/FONT]ఎలాగోలా మిత్రుని[FONT=&quot] [/FONT]చేరుకోగలిగాడు[FONT=&quot]. [/FONT]అతన్ని[FONT=&quot] [/FONT]తన భుజం[FONT=&quot] [/FONT]మీదకు ఎత్తుకుని[FONT=&quot] [/FONT]వాళ్ళు దాక్కున్న[FONT=&quot] [/FONT]కందకం వైపుకి[FONT=&quot] [/FONT]తీసుకొచ్చాడు[FONT=&quot]. [/FONT]ఇద్దరూ[FONT=&quot] [/FONT]వచ్చి అక్కడ[FONT=&quot] [/FONT]పడిపోగానే[FONT=&quot] [/FONT][FONT=&quot] [/FONT]ఆఫీసరు దెబ్బతిని[FONT=&quot] [/FONT]పడి ఉన్న[FONT=&quot] [/FONT]సైనికుణ్ణి[FONT=&quot] [/FONT]పరీక్షించాడు[FONT=&quot]. [/FONT]అతను అప్పటికే[FONT=&quot] [/FONT]చనిపోయి ఉన్నాడు[FONT=&quot]. [/FONT]అతన్ని మోసుకు[FONT=&quot] [/FONT]వచ్చిన మిత్రుడి[FONT=&quot] [/FONT]వైపు జాలిగా[FONT=&quot] [/FONT]చూశాడు.[FONT=&quot][/FONT]
    నేను[FONT=&quot] [/FONT]ముందే చెప్పాను[FONT=&quot] [/FONT]దీని వల్ల[FONT=&quot] [/FONT]ఏమీ ప్రయోజనం[FONT=&quot] [/FONT]లేదని. ఇప్పుడు[FONT=&quot] [/FONT]చూడు నీ[FONT=&quot] [/FONT]స్నేహితుడేమో[FONT=&quot] [/FONT]చనిపోయాడు[FONT=&quot]. [/FONT]నీకు తగిలిన[FONT=&quot] [/FONT]గాయాలూ అలాంటివే[FONT=&quot]” [/FONT]అన్నాడు.[FONT=&quot][/FONT]
    కానీ[FONT=&quot] [/FONT]నాకు తృప్తిగా[FONT=&quot] [/FONT]ఉంది సర్[FONT=&quot]. [/FONT]అసలు మీ[FONT=&quot] [/FONT]దృష్టిలో ప్రయోజనం[FONT=&quot] [/FONT]అంటే అర్థం[FONT=&quot] [/FONT]ఏమిటి?”[FONT=&quot][/FONT]
    మరి[FONT=&quot] [/FONT]నీ స్నేహితుడు[FONT=&quot] [/FONT]చనిపోయాడుగా[FONT=&quot]”[/FONT][FONT=&quot][/FONT]
    నేనక్కడికి[FONT=&quot] [/FONT]వెళ్ళేటప్పటికి[FONT=&quot] [/FONT]బతికే[FONT=&quot] [/FONT]ఉన్నాడు సర్[FONT=&quot]. [/FONT]వాడు నోరు[FONT=&quot] [/FONT]తెరిచి "నువ్వు వస్తావని నాకు తెలుసు రా![FONT=&quot]" [/FONT]అన్న ఒక్క[FONT=&quot] [/FONT]మాట చాలు[FONT=&quot] [/FONT]నాకు.” అదే[FONT=&quot] [/FONT]నా దృష్టిలో[FONT=&quot] [/FONT]గొప్ప ప్రయోజనం[FONT=&quot]!![/FONT]
     
    1 person likes this.

Share This Page