ప్రయాణంలో చర్మాన్ని కాపాడుకోండిలా...!

Discussion in 'Andhra Pradesh' started by rangalakshmi, Dec 8, 2013.

  1. rangalakshmi

    rangalakshmi Bronze IL'ite

    Messages:
    51
    Likes Received:
    26
    Trophy Points:
    38
    Gender:
    Female
    ప్రయాణంలో శరీరం అలసటకు లోనవుతుంది. కాలుష్యం, ఎండ తీవ్రత కారణంగా శరీర చర్మం పొడిబారుతుంటుంది. ఇలాంటి సందర్భంలో చర్మకాంతిని మెరుగుపెట్టుకునేందుకుగాను మీకు కొన్ని చిట్కాలు...

    మీరు తరచూ ప్రయాణం చేసేవారైతే లేదా ట్రెక్కింగ్ లేదా సముద్రపు ఒడ్డున ప్రయాణం చేసే ప్రణాళికలుంటే కొన్ని సౌందర్య చిట్కాలు పాటించండి. అవేంటంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు సన్*స్క్రీన్ లోషన్*ను మీ వెంట తీసుకువెళ్ళడం మరవకండి.

    ** ఎండలో ప్రయాణం చేసే 20 నిమిషాలముందు మీ ముఖానికి, శరీరంపైనున్న చర్మంపై సన్*స్క్రీన్ లోషన్**ను అప్లై చేయండి.

    ** ప్రయాణం చేసేటప్పుడు మీ ముఖాన్ని తరచూ నీటితో కడుగుతుండండి.

    ** ముఖం కడుక్కునేందుకు సబ్బుకు బదులుగా ఫేస్*వాష్*ను వాడుతుంటే చాలా బాగుంటుంది.

    ** ప్రయాణం చేసే సందర్భంలో మీ శరీర చర్మ సౌందర్యాన్ని కాపాడుకునేందుకుగాను "వాటర్ బేస్*డ్ మాయిశ్చరైజర్"ను వాడండి. దీంతో మీ చర్మ సౌందర్యం ఏ మాత్రం తగ్గదు.
     
  2. mrunalini01

    mrunalini01 Moderator Staff Member Platinum IL'ite

    Messages:
    1,402
    Likes Received:
    616
    Trophy Points:
    215
    Gender:
    Female
    Very informative post Rangalakshmi

    My suggestion, though many people here understand Telugu, it would be better to add note in English for non telugu readers.

    Thank you
     
  3. Amulya225

    Amulya225 Gold IL'ite

    Messages:
    151
    Likes Received:
    731
    Trophy Points:
    173
    Gender:
    Female
    Hi rangalakshmi..

    Thank u for the useful tips..
     
  4. bindukolli

    bindukolli Silver IL'ite

    Messages:
    157
    Likes Received:
    110
    Trophy Points:
    93
    Gender:
    Female
    Good Suggestion :)
     

Share This Page