పుదీనా జ్యూస్ (pudina juice)

Discussion in 'Hyderabad' started by rangalakshmi, Oct 8, 2012.

  1. rangalakshmi

    rangalakshmi Bronze IL'ite

    Messages:
    51
    Likes Received:
    26
    Trophy Points:
    38
    Gender:
    Female
    కావలసిన పదార్థాలు:
    పుదీనా - ఒక కట్ట, జీలకర్ర పొడి - ఒక టీ స్పూను, సోంపు పొడి- ఒక టీ స్పూను, వాము పొడి - అర టీ స్పూను, మిరియాల పొడి - ఒక టీ స్పూను, నిమ్మకాయ రసం - రెండు చెక్కలు, ఉప్పు - తగినంత, నీళ్లు - ఒక లీటరు.

    తయారుచేయు విధానం:
    ముందుగా పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి వాటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ ముద్దను నీళ్లలో కలిపి, అందులో జీలకర్ర పొడి, సోంపు పొడి, వాము పొడి, మిరియాల పొడి, నిమ్మకాయ రసం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన రసాన్ని కుండలో పోసుకుని మనకి కావాల్సిన ప్పుడల్లా తాగొచ్చు.
     

Share This Page