అలిగిన వేళనె చూడాలి గోకుల కృష్ణుని అందాలు : గుండమ్మ కథ Singer (S) : P.Suseela పాడినవారు: పి.సుశీల Lyricist : Pingali Nagendra Rao గీత రచయిత: పింగళి నాగేంద్ర రావు Music Composer: Ghantasala సంగీతం: ఘంటసాల అలిగిన వేళనె చూడాలి గోకులకృష్ణుని అందాలు అలిగిన వేళనె చూడాలి రుసరుసలాడే చూపుల లోనే ...రుసరుసలాడే చూపుల లోనే ముసిముసి నవ్వుల చందాలు అలిగిన వేళనె చూడాలి గోకులకృష్ణుని అందాలు అలిగిన వేళనె చూడాలి అల్లన మెల్లన నల్లపిల్లి వలె వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన అల్లన మెల్లన నల్లపిల్లి వలె వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన తల్లి మేలుకొని దొంగను జూచి ఆ...ఆ.. తల్లి మేలుకొని దొంగను జూచి అల్లరిదేమని అడిగినందుకే అలిగిన వేళనె చూడాలి గోకులకృష్ణుని అందాలు అలిగిన వేళనె చూడాలి మోహనమురళీగానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా మోహనమురళీగానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా దృష్టి తగులునని జడిసి యశోద దృష్టి తగులునని జడిసి యశోద తనను చాటుగా దాచినందుకే అలిగిన వేళనె చూడాలి గోకులకృష్ణుని అందాలు అలిగిన వేళనె చూడాలి
చందురుని మించు అందమొలికించు ముద్దుపాపాయివే నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే అన్న ఒడి జేర్చి ఆటలాడించు నాటి కధ పాడనా .. నాటి కధ పాడనా కలతలకు లొంగి కష్టముల క్రుంగు నేటి కధ పాడనా .. కన్నీటి కధ పాడనా కలతలకు లొంగి కష్టముల క్రుంగు కన్నీటి కధ పాడనా కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే .. చెల్లి నా ప్రాణమే మము విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే .. మిగిలెనీ శోకమే విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే నిన్ను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే పెరిగి నీవైన మామగారింటి మనువునే కోరుమా బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా దివిలో తారకలు .. భువిలో మానవులు ధూళిలో కలసినా అన్నచెల్లెళ్ళ జన్మబంధాలె నిత్యమై నిల్చులే లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జో జో లాలి పాపాయి జో జో… చిత్రం : రక్త సంబంధం (1962) సంగీతం: ఘంటసాల రచన : అనిసెట్టి సుబ్బారావు గానం : ఘంటసాల, పి. సుశీల
Ahaaa..., enta chakkani Paata ! May be you know this or not, 15 years back Telugu movie songs will be published as small booklets (handy square ones- Patala Pustakam 1 Rs/-). People especially ladies and youth buy them first to show to their friends. And they also re printed for hit movie songs. Old song lyrics leave sweetness and pleasantness upon mind. Don't ask me about latest songs :cry Lyrics nil, instruments full
Movie: Mooga Manasulu (1964) Director: Adhurthi Subbha Rao Cast: A.N.R, Jamuna, Savithri Music: K.V.Mahadevan muddabanti puvvulo moogakalla oosulo muddabanti puvvulo moogakalla oosulo yenaka janma baasalu yendariki telusule muddabanti puvvulo moogakalla oosulo yenaka janma baasalu yendariki telusule pooladandalo darm daagundani telusunu palagundelo edi daagundo telusuna a a a a a a pooladandalo darm daagundani telusunu palagundelo edi daagundo telusuna navvina edchina navvina edchina kanneelle vastayi ye kanneetenakala emaundo telusuna muddabanti puvvulo moogakalla oosulo yenaka janma baasalu yendariki telusule manasu moogade kani basundadi daniki sevulunde manasuke inipistunda idi manasu moogade kani basundadi daniki sevulunde manasuke inipistunda idi yeda meeda yedabetti sodalannee inuko inukoni batukunu inpuga didduko muddabanti puvvulo moogakalla oosulo yenaka janma baasalu yendariki telusule mukkoti devullu murisi soostuntaru mundhu janma bandhalu mudiyesi pedataru a a a a mukkoti devullu murisi soostuntaru mundhu janma bandhalu mudiyesi pedataru kannolla kanneellu kaduputeepi deevenalu kannolla kanneellu kaduputeepi deevenalu moogamanasu baasalu ee moogamanasu baasalu meekiddariki sesalu muddabanti puvvulo moogakalla oosulo yenaka janma baasalu yendariki telusule muddabanti puvvulo o o o
movie name :kalasi unte kaladu sukham muddabanti poolubeTTi mOgalirEkulu jaDanuchuTTi jaDanuchuTTi muddabanti poolubeTTi mOgalirEkulu jaDanuchuTTi jaDanuchuTTi hamsalaa naDichi vacchi ChiTTEmma aa ChiTTEmma maa inTikEmi tEcchaavamma chEpamma aa chEpamma muddabanti poolubeTTi addamanTi manasuvundi andamaina vayasu vundi vayasu vundi inkanna vunDEnTi kiTTayya aa kiTTayya naa manasantaa needEnayya kiTTayya tandana taanananaanE tandana taanananaanE taananana taanEna hOy puTTinTi bharanaalu ghanamaina kaTnaalu puTTinTi bharanaalu ghanamaina kaTnaalu atta vaarinTi ninDaa vEsinaa avi abhimaanamanta viluvajEyunaa avi akimaana manta viluva chEyunaa tandana taanananaanE tandana taanananaanE taananana taanEna gunamu manchidaitE chaalaya tana gOpatanamu chEpukOnu neelayaa tana gOpatanamu chEpukOnu neelayaa muddabanti poolubeTTi tandana taanananaanE tandana taanananaanE taananana taanEna kaalu ChEyi lOpamani kOkkiraayi roopamani kaalu ChEyi lOpamani kOkkiraayi roopamani vadinalu nannu gElichEturaa pillanu thEcchi pEllijEturaa pillanu thEcchi pEllijEturaa yEvarEmi annanEmi yegataali chEyanEmi yEvarEmi annanEmi yegataali chEyanEmi navvina naapachEnu panDadaa naluguru mEcchurOju vunDadaa addamanTi manasuvundi andamaina vayasu vundi vayasu vundi inkanna vunDEnTi kiTTayya aa kiTTayya naa manasantaa needEnayya kiTTayya tandana taanananaanE tandana taanananaanE taananana taanEnaa Lyrics Courtesy by - http://old.musicindiaonline.com/lr/27/1986/ this is one of my fav songs..savithri garu kalla tho palakinchina abhinayam,marevaaru cheyaga nenu choodaledu..such a wondeful actress she is
Movie: Aaradhana artists:NTR , Vaanisri Paadinavaaru:Mohammad raffi. ఓ ప్రియతమా ప్రియతమా... నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై ఎవ్వరివో నీవు నేనెరుకలేనూ ఏ పేరున నిన్ను నే పిలవగలనూ ఎవ్వరివో నీవు నేనెరుకలేనూ ఏ పేరున నిన్ను నే పిలవగలనూ తలపులలోనే నిలిచేవు నీవే తలపులలోనే నిలిచేవు నీవే తొలకరి మెరుపుల రూపమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను ఈ మూగ బాధా ఎందాకా దాచేనూ ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను ఈ మూగ బాధా ఎందాకా దాచేనూ వేచిన మదినే వెలిగింప రావే వేచిన మదినే వెలిగింప రావే ఆరని అనురాగ దీపమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై....