1. Have an Interesting Snippet to Share : Click Here
    Dismiss Notice

తెలుగు లొ ఇప్పటికి ఇది - ఫుట్ కేర్ :)

Discussion in 'Posts in Regional Languages' started by Venonimiss, Mar 23, 2011.

  1. Venonimiss

    Venonimiss Bronze IL'ite

    Messages:
    312
    Likes Received:
    38
    Trophy Points:
    48
    Gender:
    Female
    Teluguone.com నుండి..

    పాదాలను పద్మాలతో పోలుస్తారు. అంటే పద్మాలంత బ్యూటిఫుల్ ఫీట్ అన్నమాట. బ్యూటిఫుల్ ఫీట్ ఎందరికి ఉంటాయి? మన చుట్టుప్రక్కల వారిని ఒకసారి గమనిస్తే, ముఖానికి ఇచ్చే ప్రాధాన్యత పాదాలకు ఇచ్చినట్లు కనిపించదు. పాదాల ఆకృతి మన చేతిలో ఉండదు. కానీ వాటిని ఆకర్షణీయంగా, బ్యూటిఫుల్ ఫీట్ గా మార్చుకోవడం మాత్రం మన చేతిలోనే ఉంటుంది.

    బ్యూటిఫుల్ ఫీట్ అంటే ఎలా ఉండాలి? మెత్తగా, మృదువుగా ఉండాలి. శుభ్రంగా ఉండాలి. పగుళ్ళు ఉండకూడదు. ఈమాత్రం లక్షణాలు ఉంటె చాలు బ్యూటిఫుల్ ఫీట్ కోవకే చెందుతాయి. మనలో చాలామందికి బ్యూటిఫుల్ ఫీట్ ఎందుకు లేవంటే పై లక్షణాలు లేనందువల్లనే.

    ముఖానికి మల్లేనే పాదాలనూ సంరక్షించుకోవాలి. బ్యూటిఫుల్ ఫీట్ గా మలచుకావాలి. అందుకు పెద్దగా కష్టపడాల్సింది, ఖర్చు పెట్టాల్సిందీ ఏమీ ఉండదు. బ్యూటిఫుల్ ఫీట్ కోసం పాదాలకు కాస్త వాజిలిన్ అప్లై చేసి మర్దనా చేయాలి. ఇలా చేయడంవల్ల మృదువుగా మారి బ్యూటిఫుల్ ఫీట్ గా కనిపిస్తాయి.

    కొందరికి కాళ్ళు పగులుతాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఏమైతేనేం అలా పగిలినప్పుడు క్రాక్స్ ను నివారించే ఆయింట్మెంట్ ఏమైనా రాసి తగ్గించుకోవాలి. లేకుంటే బ్యూటిఫుల్ ఫీట్ కాస్తా అగ్లీ ఫీట్ గా కనిపిస్తాయి. పైగా విపరీతమైన నొప్పి కూడా ఉంటుంది. పగుళ్ళు లేకుండా జాగ్రత్త పడితే బాధ నివారణ అవుతుంది, బ్యూటిఫుల్ ఫీట్ అని ఇతర్లు మెచ్చుకుంటారు.

    బ్యూటిఫుల్ ఫీట్ కోసం మరో చిట్కా నెయిల్ పాలిష్ వేసుకోవడం. అలాగే అందమైన చెప్పులను ఎంచుకోవాలి. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన పాదాలు మనకే కాకుండా తోటివారికీ ముచ్చట కలిగిస్తాయి. బ్యూటిఫుల్ ఫీట్ అని ప్రశంసిస్తారు.

    బాగుంది కదా..simple!! I like it :)
     
    2 people like this.
    Loading...

  2. archana2008

    archana2008 Gold IL'ite

    Messages:
    1,741
    Likes Received:
    420
    Trophy Points:
    165
    Gender:
    Female
    Hi Venus, ya simple and nice :)

    nice feet on feet from teluguone website.

    nenu facial cheyunchukunna lekkuna pedicure matram cheyinchukuntanu. adentoo naaku feet ante bhalee ishtam.
     
    1 person likes this.
  3. harikamahesh

    harikamahesh Bronze IL'ite

    Messages:
    101
    Likes Received:
    15
    Trophy Points:
    33
    Gender:
    Female
    HI Archana ...

    how do u type in telugu???.:confused2:...big question!!!!!....thru any site???

    Regards
     
  4. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    hai ... harika ...

    use lekhini.org or google transilator to type in telugu font.....




     
  5. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    ha friends....



    chakkani , andamaina paadaalakosam .... night padukunemundu... kaallaki kobbari noone pettukovadam chaala manchidi.. ilaa cheste kaallu pagulakunda andaga undatam tho paatugaa ... talanoppi , choopu mandaginchatam vanti problems raakunda untayi.... so ee roju nunde start cheyyandi mari .. :)
     

Share This Page