ఇది నిజమా ?

Discussion in 'Community Chit-Chat' started by mitrudu2012, Feb 5, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male

    హాయ్ ....
    "ప్రేమ" ను గురించి ఈ క్రింద లా ఎక్కడో చదివినట్టు గుర్తు .....
    ఇది నిజమా ?



    “ప్రేమించటం అనేది కోర్ట్ కేసు లాంటిది.
    ఓడిపోయిన వాడు కోర్ట్-లో ఏడిస్తే,
    గెలిచిన వాడు ఇంటికెళ్ళి ఏడుస్తాడంట.
    అలానే, ప్రేమ విఫలమైన వాడు గుండె పగిలి ఏడిస్తే,
    ప్రేమ సఫలమైన వాడు పెళ్ళయిన తరువాత భ్రమలు విడిపోయి ఏడుస్తాడంట!
    అసలు ప్రేమ లో పడనివాడిదేనోయ్ జల్సా అంతా!”

     
    Loading...

  2. Pallavi4me

    Pallavi4me Platinum IL'ite

    Messages:
    2,318
    Likes Received:
    4,539
    Trophy Points:
    283
    Gender:
    Female
    asalu prema lo padani vadikemi telstundi prema ento.. badha emito..

    preminchina toli rojulaloni aa telsi- teliyani tanam...
    okarinokaru telsukovadam lo.. chinna chinna sardu battuloni teeyadanam...
    mana manishi ayina vadi gurinchi telsanukoni.. teliayani tanamto pade godavalu..
    mudduga bujjaginchukune samayam loni gnapakalu...
    prema loni padani vadikemi telustayi

    Aa prema palinchaka nee hrudayamlo neeke
    chotuleni nadu kanniti veluvento telustundhi
    samayam telptundhi jeevitham ante emito
    bagna hrudayam nerpistundhi jeevinchadam elago...
    gnapakalu telputayi gadichina samya enta amluyaminado...
    premalone padanivadiki emi telstundi gnapakalu emito,
    mukkalina manasu ento...

    aa preme palinchi... chiguraku ayina nadu...
    ugadi pachadi la.. jeevtiham lo
    teepi, chedu, pulpu, uppu ani enni ruchulu
    eduraina.. nenu unna ani ninnu hrudayani hatukuni
    odachre kshanam loni anubhuti, prema lo padani vadikemi telstundhi..

    (no offense to anyone, just reply to Op's post)
     
    2 people like this.
  3. mithra3412

    mithra3412 Platinum IL'ite

    Messages:
    501
    Likes Received:
    2,017
    Trophy Points:
    270
    Gender:
    Female
    Pallavi garu nenu kooda meeto yekibhavistunnanu
     
    1 person likes this.
  4. Pallavi4me

    Pallavi4me Platinum IL'ite

    Messages:
    2,318
    Likes Received:
    4,539
    Trophy Points:
    283
    Gender:
    Female
    Thanks mithra3412 :)
     
  5. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    పల్లవి గారు .......

    మీరు చెప్పిన విదానం చాల మంచిగా ఉన్నది ,
    మీరు చెప్పిన దానిని చూస్తే "ప్రేమలో " ఇన్ని అనుభూతులు ఉన్నాయా అని ఆశర్యము వేస్తుంది అండి .
    మొత్తానికి చాలా గొప్పగా చెప్పారు , అలా ఐతే అనుభవిస్తే తప్ప తెలియదు అని చెప్తున్నారు కాబట్టి ,
    ఆ సమయం , ఆ మధురానుభూతులు ఆస్వాదించే వేల కోసం వేచిచూడవలసిందే మరి .
    మీ అమూల్యమైన అభిప్రాయమును తెలిపినందుకు ధన్యవాదములు .....




     
  6. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    మిత్ర గారు ....

    ఇలా ఏకీభవించకుండా .... నాలుగు ముక్కలు మీ మాటలలో చెబితే
    ఇంకా విపులంగా తెలుసుకునే అవకాసం ఉంటుంది అని నా అభిప్రాయము .
    ఇంకా మంచి పాయింట్స్ తెలుసుకునే వీలు ఉంటుంది కదా అని ... కృతజ్ఞతలు .....
     
  7. moukthika9

    moukthika9 Gold IL'ite

    Messages:
    558
    Likes Received:
    546
    Trophy Points:
    188
    Gender:
    Female
    Premalo unna vaadu adrushtavanthudu....:)
    Premante yeemito kuda teleyanivaadu inkaa adrushtavanthudu:rotfl

    Alage,

    Preminchee vaadu adrushtavanthudu.......:)
    Preminchabade vaadu inkaa adushtavanthudu:rotfl
     
    Last edited: Feb 24, 2013
    2 people like this.
  8. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    మౌక్తిక గారు...
    ఎంత చక్కగా చెప్పారు అండి ........


     

Share This Page