ఇంట్లోనే తయారు చేసుకునే ఫేస్* ప్యాక్ వివ&#3120

Discussion in 'Andhra Pradesh' started by rangalakshmi, Oct 14, 2013.

  1. rangalakshmi

    rangalakshmi Bronze IL'ite

    Messages:
    51
    Likes Received:
    26
    Trophy Points:
    38
    Gender:
    Female
    ప్రకృతిపరమైన ఫేస్ ప్యాక్:

    రెండు చెంచాల చందనపు పొడి, ఒక చెంచా ముల్తానీ మట్టి, పది చుక్కల నిమ్మకాయ రసం, ఐదు బాదం పప్పులతో తయారుచేసిన పేస్ట్**ను ఓ గిన్నెలో వేసుకోండి. ఇందులో రోజ్ వాటర్ కలుపుకుని పేస్ట్*లా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులు, కాళ్ళకు పూయండి. ఇలా 15-20 నిమిషాలపాటుంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. దీంతో మీ చర్మకాంతి మరింత ఇనుమడిస్తుంది.

    యాంటీ లూజ్ స్కిన్ ప్యాక్ :

    ఒక చెంచా పచ్చిపాలలో ఒక చెంచా బాదంపప్పుల పొడిని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పూయండి. బాగా ఎండిపోయిన తర్వాత స్పాంజ్*ను నీటిలో ముంచి ముఖం, మెడను శుభ్రపరచుకోండి. దీంతో చర్మం బిగుతుగా తయారై నిగనిగలాడుతుంది.

    చర్మం వదులుగా ఉన్నవారు ఇలాంటి స్కిన్ ప్యాక్ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
     
  2. chitii

    chitii Bronze IL'ite

    Messages:
    137
    Likes Received:
    42
    Trophy Points:
    48
    Gender:
    Female
    Re: ఇంట్లోనే తయారు చేసుకునే ఫేస్* ప్యాక్ వివ&a

    thanks for sharing
     

Share This Page