Hi Telugu ILites enjoy this joke మారుమూల గ్రామంలో ఉంటున్న కాంతం భర్తకి లెటర్ రాసింది.. రాయడం తెలిసినా..ఫుల్ స్టాప్,కామాలు ఎక్కడపెట్టాలో తెలీక..నచ్చిన చోట పెట్టేసి మరీ రాసేసింది.. ఇదీ పరిస్థితి.. " ప్రియాతి ప్రియమైన ఏమండీ" "మీరింతవరకు లెటర్ రాయలేదేందుకు నా ఫ్రెండ్ కి. ఉద్యోగం దొరికింది మన ఆవుకి. దూడ పుట్టింది తాతగారికి. ఈమధ్య మందెక్కువయ్యింది నాకు. లెటర్ రాయలేదుగా కోపం వస్తోంది కుక్క. తింటోంది బాగా ఇంట్లో సరుకులు. మీరొచ్చేటప్పుడు తీసుకురండి అందమైన అమ్మాయి.తో ఈ మధ్య నాకు స్నేహం కుదిరింది పక్కింటాయనతో. చెప్తే మన మేకని. అమ్మేశాడు మార్కెట్లో అత్తగారికి. మీరు బాగా జ్ఞాపకం వస్తున్నారట ఎదురింటి పంకజానికి. ఈ మధ్య బాగా గర్వం పెరిగింది మామయ్య గారికి. వచ్చేటప్పుడు మంచి కండువా తేడం మర్చిపోవద్దు." ఇట్లు మీ హృదయస్పందన.
Thanks, @Mistt. Nice joke Actually, I read and write only Kannada but becoz of similarity of the script and some knowledge of Telugu, I manage.
Yeah, sorry it was in Telugu script. I forgot that completely . Good to know that you understood the joke. Thanks for the smile too.
Naaku koncha m Telugu vasthundi. Hyderabad lo school lo subject undindhi. Joke enjoybchesinanu. Since long time have not spoken or read telugu
I am living all alone in dubai. I don't have any one in this world.i am not able to trust my husband. He is in his world of money earning. I am not interested in life.