lali jo lali jo uruko papai pariponikunda pattuko na cheyi aali ne kadandi ....(indrudu chandrudu movie)
jaji malli thotalona oosulade goruvanka..... jaji malli thotalona oosulade goru maina.... evarani adagake unna maata cheppalene ee lahiri lo.. Lo
ve vela gopemmala muvva gopalude maa muddu govindude aha annula minnala kannula vennela venuvuloodaade madi vennalu dochaade d/e
ఈ క్షణం ఒకే ఒక కోరిక.. నీ స్వరం వినాలని తియ్యగా తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడున్నావు అంటోంది ఆశగా ఎన్ని వేల నిమిషాలో లెక్కపెట్టుకుంటోంది ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది నిన్ననేగా వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది...ఆ.. మళ్లీ నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది Dhi / dha /a /e